Letras

మాయాదారీ మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా మాయాదారీ మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా మాయాదారీ మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మో మైసమ్మా గాబర బెట్టి మమ్ము గాబర బెట్టి గాయబు గాకే మైసమ్మా జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో గాబర బెట్టి గాయబు గాకే మైసమ్మా జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో మాయాదారీ మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా Scam-uలన్ని calm చేసి సరదాగా బతుకుతున్న బచ్చగాళ్ళ issue తోని సచ్చి సగం అవుతున్న లడ్డు లాంటి ముఖాలేమో జిడ్డులాగ మారుతున్న చక్కనైన సుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయె మైసమ్మా మైసమ్మా పేరులేని పోరి ఉత్తరమేసి మైసమ్మా (మైసమ్మా) Character దివానా చేసి పోయిందే మైసమ్మా (మైసమ్మా) College campusల కాలు నిలవదే మైసమ్మా (మైసమ్మా) ఆ computer classలు miss అవుతున్నయే మైసమ్మా (మైసమ్మా) ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మో మైసమ్మా గాబర బెట్టి మమ్ము గాబర బెట్టి గాయబు గాకే మైసమ్మా జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో గాబర బెట్టి గాయబు గాకే మైసమ్మా జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో మాయాదారీ మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా Sunday వచ్చిందంటే సందడి సగమైపాయే Pub-uల్లో బీరు లేక పసాయించి పోనాయే చదువుపైన దృష్టి లేదు matineeల మాట లేదు జేబుల్లో money ఉన్న జల్సాల మోజు లేదు మైసమ్మా మైసమ్మా తిండి తిప్పలు లేక తిరుగుతున్నమే మైసమ్మా (మైసమ్మా) నీకు తీరొక్క మొక్కులు మొక్కుతున్నమే మైసమ్మా (మైసమ్మా) పుట్టుమచ్చ గుట్టు చిట్టాను విప్పవే మైసమ్మా (మైసమ్మా) నిన్ను పట్టుకునే జాడ జర్రంత చెప్పవే మైసమ్మా (మైసమ్మా) ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మో మైసమ్మా గాబర బెట్టి మమ్ము గాబర బెట్టి గాయబు గాకే మైసమ్మా (మైసమ్మా) జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో (మైసమ్మా) గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా (మైసమ్మా) జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో (మైసమ్మా) మాయాదారీ మైసమ్మో మైసమ్మా (మైసమ్మా) మనం మైసారం పోదామే మైసమ్మా (మైసమ్మా) మాయాదారీ మైసమ్మో మైసమ్మా (మైసమ్మా) మనం మైసారం పోదామే మైసమ్మా (మైసమ్మా) మైసమ్మా మైసమ్మా మైసమ్మో మైసమ్మా గాబర బెట్టి మమ్ము గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా (మైసమ్మా) జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో (మైసమ్మా) గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా (మైసమ్మా) జర్ర పరేశానీ జెయ్యకే మైసమ్మో (మైసమ్మా) మాయాదారీ మైసమ్మో మైసమ్మా (మైసమ్మా) మనం మైసారం పోదామే మైసమ్మా (మైసమ్మా)
Writer(s): Sashi Pretham, Gundeti Ramesh Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out