Vídeo musical

Indra Songs With Lyrics - Ammadu Appachi Song - Chiranjeevi, Aarti Agarwal, Sonali Bendre
Mira el vídeo musical de {trackName} de {artistName}

Créditos

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
Kalpana
Kalpana
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Veturi
Veturi
Songwriter

Letras

(కోలు కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ కోలు కోలు కోలో) అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చీ పెట్టింది పేచీ అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చీ పెట్టింది పేచీ బావరో బావర్చీ తినిపించవా మిర్చీ వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి ముప్పూటా ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి మేళాలు తెప్పించీ ఊరంతా తిప్పించి కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ కోరుకున్నా నమ్మా కోయంటే పలికాడమ్మ (కోలు కోలోయమ్మ కోలు కోలోకోలోయమ్మ డోలు డోలోయమ్మ ఢం డోలు డోలోయమ్మ) అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్నా (కోలు కోలోయన్న కోలన్న కోలో) మల్లెపూలు చూస్తుంటే మండి పడుతున్నా (డోలు డోలోయన్న డోలన్న డోలో) పిల్లా గాలి వీస్తుంటే చాలు పొమ్మాన్నా మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా ఏ రోజుకారోజు నా మోజులెన్నో మరుగుతున్నాయిలే ఈ రోజు నా రాజులో సెగలు ఎన్నో రగులుతున్నాయిలే అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి బక్కచిక్కీ నడుమేదో బావురుమంటుంటే (కోలు కోలోయన్న కోలన్న కోలో) అందమంతా అచ్చోచ్చి చిచ్చే పెడుతుంటే (డోలు డోలోయన్న డోలన్న డోలో) బక్కచిక్కీ నడుమేదో బావురుమంటుంటే అందమంతా అచ్చోచ్చి చిచ్చే పెడుతుంటే ఏపూట కాపూట నీ పాట నాదై పలకరించాలిలే ఈ పూట నీ పైట ఆ చోట వాడే వినను అన్నాదిలే అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి ముప్పూటా ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి మేళాలు తెప్పించీ ఊరంతా తిప్పించి కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ కోరుకున్నా నమ్మా కోయంటే పలికాడమ్మ (కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ డోలు డోలోయమ్మ ఢం డోలు డోలోయమ్మ)
Writer(s): Veturi, Mani Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out