Letras

దారి నడుమ నారితీయెగా కంట బడితే కనుల విన్దేగా రహాతుల్లాహ్ రహాతుల్లాహ్ రసగుల్లా వల్లా నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరేయ్ తడిపూడి వాయసుని ఉబికించేస్తా వెయ్యని మారు వేషం ఊరంతా పొంగిపోదా నా పాటే పాడుకోవే చెలి వేగం పెడితేలే మౌనమో నీలి మేఘం మోహమో నీలి సంద్రం పాదమో అర్ణ వర్ణం కసి వయసుకి దాసోహం (వయసుకి దాసోహం) రహాతుల్లాహ్ రహాతుల్లాహ్ రసగుల్లా వల్లా నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరేయ్ తడిపూడి వాయసుని ఉబికించేస్తా నే వలపుల వలపుల కవితను కవితను చదువు చదువు గురువా యద కదలను కదలను తెలిపేదా తెలిపేదా వినర వినర మరల మెరుపుల్నీ ఉరికిస్తా చూడు తళుకుల్ని చిలికిస్త ఆడు తడిమీ వోడి తడిమీ చూపే విసిరీ ఆడించేస్తా కథాకళీ రహాతుల్లాహ్ రహాతుల్లాహ్ రసగుల్లా వల్లా నా తలపుల తలుపును తెరవర ఇల్లా హ విరిగిన మనసుని అతికించేస్తా అరేయ్ తాడిపూడి వాయసుని ఉబికించేస్తా జడి వానలో వానలో వయసుని తడుపుతూ ఉరికి పడిన చిలక చిరు పెదవుల పెదవుల మధువులు మధువులు వొలికే వొలికే వీడక రోజంతా నాపాదం పడితే సంతోషం కోపాలే రావూ ఓ రా రమ్మని పిలిచెను యవ్వనం (యవ్వనం) రహాతుల్లాహ్ రహాతుల్లాహ్ రసగుల్లా వల్లా నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరేయ్ తాడిపూడి వాయసుని ఉబికించేస్తా వెయ్యని మారు వేషం ఊరంతా పొంగిపోదా నా పాటే పాడుకోవే చెలి వేగం పెడితేలే మౌనమో నీలి మేఘం మోహమో నీలి సంద్రం పాదమో అర్ణ వర్ణం కసి వయసుకి దాసోహం
Writer(s): Bhuvana Chandra, Harris Jayaraj Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out