Créditos
PERFORMING ARTISTS
Allu Arjun
Actor
Ranjith
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Composer
Chandra Bose
Songwriter
Letras
चल चल चलो चल रे चल चलो
సరదాగా సాగాలీ चलो
चल चल चलो चल रे चल चलो
వరదల్లే పొంగాలీ चलो
గిర గిర గిర తిరిగే నైజం
నిలబడనిక ఏ నిమిషం
జర జర జర సాగే వేగం
ఆగదు పయనం
Right Now Go Re Go Re Go Re Go Re Go
Right Now Go Re Go Re Go Re Go Re Go
चल चल चलो चल रे चल चलो
సరదాగా సాగాలీ चलो
चल चल चलो चल रे चल चलो
వరదల్లే పొంగాలీ चलो
6:20 మా చంటి గాడి ఇంటికి
6:30 మా బంటి Restaurent-uకి
6:40 అటునుంచి i maxకి
7:00 కి యాడుంటానో మరి
కుదురుగా స్థిరముగా
రాయల్లే ఉన్నావంటే
లాభం లేనే లేదు
క్షణముకో స్థలములో
బంతల్లే పరిగెడుతుంటే
సంతోషాలే చూడు
Right Now Go Re Go Re Go Re Go Re Go
Right Now Go Re Go Re Go Re Go Re Go
चल चल चलो चल रे चल चलो
సరదాగా సాగాలీ chalo
चल चल चलो चल रे चल चलो
వరదల్లే పొంగాలీ చలో
సుర్యుడుకి సెలవుంటుందండి రాత్రికి
జాబిలికి కునుకుంటుందండి పగటికి
నా ఒంటికి అలుపే రాదండి జన్మకి
నా దారిలో వెలుతుంటా పైపైకి
గెలవడం ఓడడం ఆ రెండు
మాటలకర్థం చూద్దాం లేవోయి రేపు
బ్రతుకుతో ఆడటం రేపంటే లాభం
లేదోయి ప్రారంబించెయ్ నేడు (నేడు నేడు)
Right Now Go Re Go Re Go Re Go Re Go
Right Now Go Re Go Re Go Re Go Re Go
चल चल चलो चल रे चल चलो
సరదాగా సాగాలీ चलो
चल चल चलो चल रे चल चलो
వరదల్లే పొంగాలీ चलो
గిర గిర గిర తిరిగే నైజం
నిలబడనిక ఏ నిమిషం
జర జర జర సాగే వేగం
ఆగదు పయనం
Right Now Go Re Go Re Go Re Go Re Go
Right Now Go Re Go Re Go Re Go Re Go
Right Now Go Re Go Re Go Re Go Re Go
Right Now Go Re Go Re Go Re Go Re Go
Written by: Chandra Bose, Chandrabose, Mani Sharma

