Video musical

Konte Chupootho | Ananthapuram 1980| Belly Raj and Deepa Mariam| Ukulele Cover
Mira el video musical de {trackName} de {artistName}

Incluido en

Canciones más populares de Belly Raj

Créditos

PERFORMING ARTISTS
Belly Raj
Belly Raj
Performer
Deepa
Deepa
Performer
COMPOSITION & LYRICS
James Vasantham
James Vasantham
Composer
Vennelakanti
Vennelakanti
Lyrics

Letra

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది పగలే రేయైనా యుగమే క్షణమైనా కాలం నీ తోటి కరగనీ అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ ఒడిలో వాలాలనున్నది వద్దని సిగ్గాపుతున్నది తడబడు గుండెలలో మోమాటమిది కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచెనే చావుకు భయపడనే నువ్వుంటే చెంత కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ కంటి చూపుతో నీ కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే
Writer(s): Vennelakanti, James Vasantham Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out