Video musical

Prema Ane Pariksha Full Video Song || Premikula Roju Movie || Kunal || Sonali Bendre || A.R.Rahman
Mira el video musical de {trackName} de {artistName}

Créditos

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
Unni Menon
Unni Menon
Performer
Swarnalatha
Swarnalatha
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
A. M. Ratnam
A. M. Ratnam
Songwriter
Sivaganesh
Sivaganesh
Songwriter
PRODUCTION & ENGINEERING
A.R. Rahman
A.R. Rahman
Producer

Letra

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని నీ మనసు పలకపైనా నా సంఖ్య చూసినపుడు నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడో నీకే సొంతం డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే ఆ... ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా ఆ గాజులు తొడగగ సుఖమున్నదిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మదికోరిందిలే ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా ఈ చెక్కిలిపై నేనానవాళ్ళా అహ నిన్నటిదాక నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమయితిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందెను మొఖం మొఖం మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమయిపోయినా అలుపెరుగదులే ఈ ప్రేమ గాధ అలలాగవులే నీలి సంద్రానా ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే
Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out