Créditos
ARTISTAS INTÉRPRETES
S. P. Balasubrahmanyam
Intérprete
P. Susheela
Intérprete
COMPOSICIÓN Y LETRA
J. V. Raghavulu
Composición
Veturi Sundararama Murthy
Autoría
Letra
ఈదురు గాలికి మా దొరగారికి ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి మా దొరసానికి ఎదలో వీణ మ్రోగింది
హహ
ఉ హు ఉహు
హహ
ఉ హు ఉహు
లల లలా
హుహు హుహూ
తడిసినకొద్ది బిగిసిన రైక మిడిసి మిడిసి పడుతుంటే
నిన్నొడిసి ఒడిసి పడుతుంటే
తడిసే వగలు రగిలే సెగలు చిలిపి చిగురులేస్తుంటే
నా కలలు నిదుర లేస్తుంటే
నీ కళలు గెలలు వేస్తుంటే
ఈదురుగాలికి మా దొరగారికి ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి మా దొరసానికి ఎదలో వీణ మ్రోగింది
లల లలా
ఉహు ఉహూ
హెహె హెహే
ఉహు ఉహూ
కరిగిన కుంకుమ పెదవి ఎరుపునే కౌగిలి కోరుతు ఉంటే
నా పెదవులెర్రబడుతుంటే
పడుచు సొగసులే ఇంద్రధనస్సులో ఏడు రంగులౌతుంటే
నా పైట పొంగులౌతుంటే
నీ హొయలు లయలు వేస్తుంటే
ఈదురుగాలికి మా దొరగారికి ఏదో గుబులు రేగిందీ
హ ఈ చలిగాలికి మా దొరసానికి ఎదలో వీణ మ్రోగింది
హహ హహా
ఉహు ఉహూ
హహ హహా
ఉహు ఉహూ
లల లలా
హుహు హుహూ
Written by: J. V. Raghavulu, Veturi Sundararama Murthy