Canciones más populares de Shankar Mahadevan
Canciones similares
Créditos
ARTISTAS INTÉRPRETES
Shankar Mahadevan
Intérprete
COMPOSICIÓN Y LETRA
Thaman S.
Composición
Bhaskarabhatla
Letra
Letra
భూకంపనుడు విధ్వంసకుడు
కబళించే దాకా ఆగడు
అణుధార్మి కుడు రణ ప్రేమికుడు
అణిచేసే దాకా ఆగడు
Atom bomb బీటలు వారెలా
Atomic temper పెరిగేలా
బయనాక ధ్వంస రచనలో శత్రు సైనమే శిధిలం అయ్యేలా
తుపాకుల ఘర్షణ ముగిసెలా
తూటాలను పాతర వేసేలా
TeraByte size హింసని zero size కి compress చేసేలా
ఆగడు ఆగడు ఆగడు ఆగడు
భూకంపనుడు విధ్వంసకుడు
కబళించే దాకా ఆగడు
నియంతల అంతం నా పంతం
నిరంతర యుద్దం సిద్దాంతం
తిరంగ రెప రెప లాడగ శాంతి సౌధం
జనగణమన తో జాగృతం
కిరణపూ కణ తేజం
జగానికి రక్షణ రణ కవచం
వీడు విరుచుకుపడితే Sten Gun'e
వీడు all time number one
శతాబ్దం నిండా యుద్దాలే
ప్రశాంతత నిండా హిట్లర్ లే
నేనుండే नगर नगर में शहर शहर में చెడుని వదిస్తలే
అహింశే సృష్ఠించాలాంటే ఆయుధం చేపట్టాలి అంతే
విరుద్ధంగానీ rules కి, ordinance కి ఎదురువెళ్ళలంతే
వీడు rapid fire కి referenceo
వీడు sound నీ కోసే silenceo
బరి ఊపిరి తీసే violenceo
అరే crime కి total clearanceo
Written by: Bhaskarabhatla, Thaman S.