Video musical

Créditos

PERFORMING ARTISTS
Gopi Sundar
Gopi Sundar
Performer
Sid Sriram
Sid Sriram
Lead Vocals
Sree Jo
Sree Jo
Performer
COMPOSITION & LYRICS
Gopi Sundar
Gopi Sundar
Composer
Sree Jo
Sree Jo
Songwriter

Letra

అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకథే నీలోనే ఉన్నా నిను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా గుండెలోతుల్లో ఉంది నువ్వేగా నా సగమే నా జగమే నువ్వేగా నీ స్నేహమే నను నడిపే స్వరం నిను చేరగ ఆగిపోని పయణం అలుపే లేని గమణం అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదని నన్నె మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకథే నీలోనే ఉన్న నిను కోరి ఉన్న నిజమై నడిచా జతగా
Writer(s): Gopi Sundar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out