Video musical
Video musical
Créditos
ARTISTAS INTÉRPRETES
Ram Miriyala
Intérprete
Kasarla Shyam
Intérprete
Anupama Parameswaran
Actuación
COMPOSICIÓN Y LETRA
Ram Miriyala
Composición
Kasarla Shyam
Autoría
Letra
Ticket-eh కొనకుండా
Lottery కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో
సూడర బుల్లోడా
మూసుకొని కూసోకుండా
గాలం వేసావ్ pub-u కాడ
సొర్ర సాపే తగులుకుంది
తీరింది కదరా
మురిసిపోకు ముందున్నాది
కొంప కొల్లేరయ్యే తేది (ఓహో)
గాలికి పోయే కంప
నెత్తి కొచ్చి సుట్టుకున్నాది (హా)
ఆలి లేదు సూలు లేదు
గాలే తప్ప matter-u లేదు (ఆహా)
ఏది ఏమైన గాని
టిల్లుగాని కడ్డే లేదు
టిల్లన్నా ఇలాగైతే ఎల్లాగన్నా
Story మళ్లీ repeat ఏనా
పోరి దెబ్బకు మళ్లీ నువ్వు
తానా తందాన
టిల్లన్న ఎటట్లా నీకు జెప్పాలన్నా
తెలిసీ తెల్వక జేత్తావన్న
ఇల్లే పీకి పందిరి ఏస్తావ్
ఏందీ హైరానా
Ticket-eh కొనకుండా
Lottery కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో
సూడర బుల్లోడా
మూసుకొని కూసోకుండా
గాలం వేసావ్ pub-u కాడ
సొర్ర సాపే తగులుకుంది
తీరింది కదరా
అల్లి గాడు మల్లి గాడు కాదు
టిల్లు గాడు కిర్రాకీడు
మందులోకి పల్లీ లాగ
లొల్లి లేకుండా ఉండాలేడు
తొందరెక్కువమ్మా వీడికి
తెల్లారకుండా కూసేస్తాడు
బోణి కొట్టకుండా నేను
Daddyనై పోయానంటాడు
అయ్యనే లెక్క జెయ్యడు
ఎవ్వడయ్యెచ్చి జెప్పిన ఆగడు
పోరడు అస్సలినడు
సిత్తరాలే సూపిత్తడు
ప్రేమిస్తడు పడి చస్తడు
ప్రాణమిమ్మంటే ఇచ్చేస్తడు
తగులుకుండంటే వదులుకోలేడు
బిడ్డ ఆగమై పోతున్నాడు
టిల్లన్నా ఇలాగైతే ఎల్లాగన్నా
Story మళ్లీ repeat ఏనా
పోరి దెబ్బకు మళ్లీ నువ్వు
తానా తందాన
టిల్లన్న ఎట్లా నీకు జెప్పాలన్నా
తెలిసీ తెల్వక జేత్తావన్న
ఇల్లే పీకి పందిరి ఏస్తావ్
ఏందీ హైరానా
Ticket-eh కొనకుండా
Lottery కొట్టిన సిన్నోడా
సిట్టి నీది సిరుగుతుందేమో
సూడర బుల్లోడా
మూసుకొని కూసోకుండా
గాలం వేసావ్ pub-u కాడ
సొర్ర సాపే తగులుకుంది
తీరింది కదరా
Written by: Kasarla Shyam, Kasarla Shyam Kumar, Ram Miriyala