Créditos

ARTISTAS INTÉRPRETES
Sanjith Hegde
Sanjith Hegde
Voz principal
Dhee
Dhee
Intérprete
Santhosh Narayanan
Santhosh Narayanan
Intérprete
Vivek
Vivek
Intérprete
COMPOSICIÓN Y LETRA
Santhosh Narayanan
Santhosh Narayanan
Composición
Vivek
Vivek
Autoría

Letra

(మాయిరే మరో ప్రపంచమేలే)
(కాలమే ఇలాంటిదే చూడలే)
స్వర్గమే నన్ను స్వాగతించెనే
పాదాలు మోపగానే
రాజా వైభోగమే చెంపలే మీటెనే
నన్ను చూసి చూడగానే
పలకరించె నన్నే పంచభూతాలు నేస్తాలుగా
ఆ ఆ ఆ ఆ
అబ్బబ్బ తీరిపోయే ఇన్నాళ్లు కన్న కల
సృష్టికే అస్సలంతు చిక్కని
అందాల నందుకున్నా
ఆహా ఆశ్చర్యమే నింగికీ నేలకీ
మధ్య ఊయలూగుతున్నా
ఇన్ని వింతలన్నీ
ఒక్క ఈ చోటే చేరాయెలా
ఆ ఆ ఆ ఆ
అబ్బబ్బ తీరిపోయే ఇన్నాళ్లు కన్న కల
ఈ సత్యం సత్యం
కాదే ఓ సందేహం
తీరేది కాదీ ఈ సొంతోషాల దాహం
ఈ అందమైన అద్భుతాల
ఈ చిత్రం మొత్తం
నెలకొలువైంది ఈ రోజు నా కోసం
రానున్న వెయ్యి జన్మలకి ఇదే నా లోకం
టట టర టాం టాం టాం టాం ట టర టట
టట టర టాం టాం టాం టాం ట టర టట
టప్ టప్ టా టాపరి డప్పు టా
టప్ టప్ టా టప్ టప్ టా
టా టక్కర టక్క టక్కర టక్క టక్కర టా
టా టక్కర టక్క టక్కర టక్క టక్కర టా
టట టర టాం టాం టాం టాం ట టర టట
ట ట టర టాం టాం టాం టాం ట టర టట
ట ట టర టాం టాం టాం టాం ట టర టట
టపా టపా టపా టపా
Written by: Santhosh Narayanan, Vivek
instagramSharePathic_arrow_out

Loading...