Letra

దేవత నీవే నా దేవత నీవే కను పాపగా కాస్త నిను నే రెప్పనై నా జత నీవే ఇక నా జత నీవే ఎడబాయక వుంటా తోడు నీడనై నీలో నేను సగములే నీవే నాకు జగములే నీతో యుగమే క్షణములే ఇది మన మనసుల కలయిక కదా దేవత నీవే నా దేవత నీవే కను పాపగా కాస్త నిను నే రెప్పనై చినుకై వచ్చే నీకోసం పుడమై పోతాను నదిలా వచ్చే నీకోసం కడవై పోతాను కలలా వచ్చే నీకోసం కన్నై పోతాను ఉలిలా నను తాకవో శిల్పాన్నవితాను ని ఊపిరితో ఈ వెదురైనా వేణువు కాదా ని చూపులోతో ఈ వేసవి లో వెన్నెల రాదా సూర్యుని చుట్టూ భూమిలా నీ చుట్టూనే తిరగన నీవే నేనై బ్రతకన తలపుల తలుపులు తెరిచినా చెలి జోరున కురిసే వానల్లో ఎండ్ నువ్వంట నిప్పులు చెరిగే ఎండల్లో వాని నువ్వంట ఏకాంతాన్నే వెలివేసి తోడే నువ్వంట సోకాలాన్ని తరిమేసే జాడే నువ్వంట నీ నవ్వులో పూచేతి పువ్వైపోనా నీ నడకలో మోగేటి మువ్వైపోనా గుడిలో వెలసిన రూపము గుండెలో వెలిగే దీపము పంచె తీయని తాపము వలపుల పిలుపులు తెలిపిన మది దేవత నీవే నా దేవత నీవే కను పాపగా కాస్త నినునే రెప్పనై నా జత నీవే ఇక నా జత నీవే ఎడబాయక వుంటా తోడు నీడనై నీలో నేను సగములే నీవే నాకు జగములే నీతో యుగమే క్షణములే ఇది మన మనసుల కలయిక కదా
Writer(s): Mani Sharma, Vennelakanti Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out