Video musical

Créditos

PERFORMING ARTISTS
Sonu Nigam
Sonu Nigam
Performer
Sonu Kakkar
Sonu Kakkar
Performer
COMPOSITION & LYRICS
Sandeep Chowta
Sandeep Chowta
Composer
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Songwriter

Letra

ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ కళ్ళలోన కళ్ళుపెట్టి కాలమంతా గడిపేయ్ అడుగులోన అడుగు వేసి నువ్వు నాతో నడిచేయ్ ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ నయగారాల దుమికేయి ఉరకేయి తడిపెయి కోరుకుంది పరిచేయి తేరిచేయి పిలిచేయి కౌగిలించి దులిపేయి తాలుపేయి నలిపేయి నువ్వు లేని వేళలోన దిండు ఒకటే నేస్తమయే తాళలేని తాపమయి Cold water స్నానమాయె బుగ్గ మెద సిగ్గులన్నీ ఒంటి చేత్తో తుడిపేయ్ ఆకలేస్తే అందముంది అందినంత కొరికేయ్ చేరదీసి వెతికేయి ఉతికేయి చిటికేయి మీదికొస్త ఊరుమేయి మెరుపయి తకథయి ఉండు కాస్త పరువై తరువాయి సరసాయి నిన్ను తాకే వీలు కాక నేను ఎట్ట వేగడాలో నిన్న రాత్రి పాడు కలలో ఎన్ని ఎన్నో ఆగడాలు గుండెలోన దూరిపోయి గూడు కట్టి బ్రతికేయి ఉన్నదంతా ఇచ్చుకుంట ఒక్కసారి కుదిపే ముద్దులెట్టి చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ చెరిపేయ్ నొక్కిపట్టి వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ వదిలేయ్ కళ్ళలోన కళ్ళుపెట్టి కాలమంతా గడిపేయ్ అడుగులోన అడుగు వేసి నువ్వు నాతో నడిచేయ్
Writer(s): Sandeep Chowta, Bhaskarabhatla Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out