Letra

O range love ఇది oh baby ఓటమినెపుడు చూడంది Truth or dare అని चलता हे ये कभी హే heart జోరిది अभी भी ప్రేమను తాగే honeybee That's why मेरा दिल चाहते हे सभी Mount Everest అయి, ఎదిగే loveని చేరాలంటే కావాలిగ daring Mackenna's goldలా, తాగే loveని ఉండాలంటే చెయ్యాలిగ combing కమ్మని కవితల కబురుల్లో కనపడదమ్మో love నిజాన్ని దాచే heartల్లో నీ ప్రేమనందుకోలేవు O range love ఇది oh baby ఓటమినెపుడు చూడంది Truth or dare అని चलता हे ये कभी హే heart జోరిది अभी भी ప్రేమను తాగే honeybee That's when मेरा दिल चाहते हे सभी (Let's go, let's go) నే వెయ్యి సార్లు ప్రేమిస్తా నా గుండెలోన feel ఉంది నే కొత్త చరితనే రాస్త నా loveలో life ఉంది నే కన్న కలను సాధిస్తా నా లోన పచ్చి నిజం ఉంది ఎద లోకి తొంగి చూసావా నువ్వొణికే తెగువుంది ఓ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ వీడకే ప్రేమ నూ దామా దామా దామా దామా దారికే దామా పగలే కలలను చూపించే వయసుకు పడిపో ప్రేమ నిజముగ నిన్నే ప్రేమించే హృదయాన్ని కోలిపోవమ్మా Orange love ఇది oh baby ఓటమినెపుడు చూడంది Truth or dare అని चलता हे ये कभी హే heart జోరిది अभी भी ప్రేమను తాగే honeybee That's why मेरा दिल चाहते हे सभी Love మంచు పూలు కురిపిస్తే నువ్ మంట రేపి చంపొద్దు Love చెయ్యి కలుపుతానంటే నువ్ చెలిమిని పెంచొద్దు Love అమృతాన్ని తాగిస్తే నువ్ చేదు విషం చిమ్మొద్దు Love పల్లవించు పాటైతే తన గొంతును కొయ్యొద్దు హే సైరా సైరా సైరా సైరా సైరా ప్రేమకే సైరా నువ్ వైరా వైరా వై వై వైరా పందెమే వెయ్ రా ప్రేమికులంతా ఒకటైనా నిలవరు నాతో పోటీ ఒకరికి ఒకరను ప్రేమల్లో ఏముంది లేరా guarantee O range love, orange love O range love ఇది oh baby ఓటమినెపుడు చూడంది Truth or dare అని चलता हे ये कभी హే heart జోరిది अभी भी ప్రేమను తాగే honeybee That's why मेरा दिल चाहते हे सभी Mount Everest అయి, ఎదిగే loveని చేరాలంటే కావాలిగ daring Mackenna's goldలా, తాగే loveని పొందాలంటే చెయ్యాలిగ combing కమ్మని కవితల కబురుల్లో కనపడదమ్మో love నిజాన్ని దాచే heartల్లో నీ ప్రేమనందుకోలేవు
Writer(s): Harris Jayaraj, Vanamaali Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out