Video musical

Oye Video Songs | I am Waiting for You Video Song | Siddharth, Shamili | Sri Balaji Video
Mira el video musical de {trackName} de {artistName}

Incluido en

Créditos

PERFORMING ARTISTS
KK
KK
Performer
COMPOSITION & LYRICS
Yuvanshankar Raja
Yuvanshankar Raja
Composer
Vanamali
Vanamali
Songwriter

Letra

చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ ప్రతి జన్మ నీతోనే, I'm waiting for you baby ప్రతి జన్మ నీతోనే, I'm waiting for you baby ఓ.ఓ.ఓ... ఓ... ఓ.ఓ.ఓ... ఓ ఓ.ఓ.ఓ... ఓ... ఓ.ఓ.ఓ... ఓ చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని నువ్వూ నేను ఏకం అయ్యే ప్రేమల్లోన ఓ ఓ పొంగే ప్రళయం నిన్నూ నన్ను వంచించేనా పువ్వే ముళ్ళై కాటేస్తోందా నీరే నిప్పై కాల్చేస్తోందా విధినైనా వెలేయనా, నిను గెలిచేయనా నీకోసం నిరీక్షణ ఓ ఓ I'm waiting for you baby ప్రతి జన్మ నీతోనే, I'm waiting for you baby ఓ.ఓ.ఓ... ఓ... ఓ.ఓ.ఓ... ఓ ఓ.ఓ.ఓ... ఓ... ఓ.ఓ.ఓ... ఓ ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా విధినైనా వెలేయనా, నిను గెలిచేయనా నీకోసం నిరీక్షణ ఓ ఓ I'm waiting for you baby చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ ప్రతి జన్మ నీతోనే, I'm waiting for you baby ప్రతి జన్మ నీతోనే, I'm waiting for you baby
Writer(s): Yuvan Shankar Raja, Vanamaali Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out