Créditos

ARTISTAS INTÉRPRETES
Harris Raghavendra
Harris Raghavendra
Intérprete
COMPOSICIÓN Y LETRA
Yuvan Shankar Raja
Yuvan Shankar Raja
Composición
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Autoría

Letra

I think I'm in love with you
Nah Nah Nah
Well I've been thinking about you
May be I'm in love with you
I don't know what I'm doing
Cause I really don't know
Don't know don't know
ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు
నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా
నా ప్రాణాం నువ్వైపోయావు
తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ
తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు
నీలోనే కలిపావు
ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు
నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా
నా ప్రాణాం నువ్వైపోయావు
ఎటు చూసినా ఏం చేసినా
ఏ దారిలో అడుగేసినా
నలువైపులా నాకెదురే ఉందా
మైనా మైనా
ఏ మబ్బులో దోగాడినా
ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా
నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ ఎదకైనా
ప్రేమలో పడితే ఇంతేనా
ఔననుకున్నా కాదనుకున్నా
అనుకోనిదే జరిగిందిగా
నా తీరుతెన్ను మారుతుందిగా
ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు
నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా
నా ప్రాణాం నువ్వైపోయావు
దేవతా దేవత దేవత దేవత
అది నా దేవత
దేవతా దేవత దేవత దేవత
చెలిచూపులో చిరుగాయమై
మలిచూపులో మటుమాయమై
తొలిప్రేమగా నే మొదలౌతున్నా
కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై
నా నిన్నలన్నీ శూన్యమై
ఈ జీవితం చెలి కోసంఅన్నా ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను
చాలా దూరం నడిచాను
తియ్యని దిగులై పడి ఉన్నాను
చెలి లేనిదే బతికేదెలా
ఏ ఊపిరైన ఉత్తిగాలిలే
ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు
నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా
నా ప్రాణాం నువ్వైపోయావు
తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ
తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు
నీలోనే కలిపావు
Written by: Abhishek Arya, Ramajogayya Sastry, Yuvan Shankar Raja
instagramSharePathic_arrow_out

Loading...