Créditos

ARTISTAS INTÉRPRETES
KK
KK
Intérprete
Pawan Kalyan
Pawan Kalyan
Actuación
COMPOSICIÓN Y LETRA
Mani Sharma
Mani Sharma
Composición
Chandra Bose
Chandra Bose
Autoría

Letra

లే లే లేలే ఇవ్వాళే లేలే
లెలే లే లేలే ఈ రోజల్లె లేలే
వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లె
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే
లే లే లేలే ఇవ్వాళే లేలే
లెలే లే లేలే ఈ రోజల్లె లేలే
వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లె
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే
చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే
సుడిగాలై చుట్టేయాలి లేలే
గొడుగల్లే పని చెయ్యాలి నిన్నే కదిలిస్తుంటే
పడగల్లే పని పట్టాలి లేలే
నీరల్లే పారాలి
అందరి దాహం తీర్చాలి
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి
అణిచేస్తే ముంచెయ్యాలి లే
నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి
విసిగిస్తే భూకంపాలే చూపాలే
లే లే లేలే ఇవ్వాళే లేలే
లెలే లే లేలే ఈ రోజల్లె లేలే
చెడు ఉంది, మంచి ఉంది, అర్ధం వేరే ఉంది
చెడ్డోళ్ళకి చెడు చెయ్యడమే మంచి
చేదుంది తీపి ఉంది, బేధం వేరే ఉంది
చేదన్నది ఉన్నపుడేగా తీపి
ఎడముంది కుడి ఉంది
కుడి ఎడమయ్యే గొడవుంది
ఎడముంది కుడి ఉంది, కుడి ఎడమయ్యే గొడవుంది
ఎటుకైనా గమ్యం ఒకటేలే
బ్రతుకుంది, చావుంది, చచ్చేదాకా బ్రతుకుంది
చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలే
లెలే లే లేలే ఇవ్వాళే లేలే
లెలే లే లేలే ఈ రోజల్లె లేలే
వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లె
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే
Written by: Chandra Bose, Chandrabose, Mani Sharma
instagramSharePathic_arrow_out

Loading...