Clip vidéo
Clip vidéo
Crédits
INTERPRÉTATION
Karthik
Interprète
Shweta Mohan
Interprète
Pawan Kalyan
Interprétation
COMPOSITION ET PAROLES
Devi Sri Prasad
Composition
Bhaskara Bhatla
Paroles/Composition
Paroles
दिलसे दिलसे నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో
కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
తొలితొలిచూపుల మాయా
తొలకరిలో తడిసిన హాయా
తనువున తకదిమి చూశావా ప్రియా
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చుస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే
दिलसे दिलसे నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
నా గుండెలోన mandolin మోగుతున్నదే
ఒళ్ళు తస్సదియ్య stringలాగ ఊగుతున్నదే
ओ सनम నాలో సగం
పైట పాలపిట్ట గుంపులాగ ఎగురుతున్నదే
లోన పానిపట్టు యుద్ధమేదో జరుగుతున్నదే
నీ వశం तेरे कसम
పిల్లికళ్ల చిన్నదాన్ని మళ్లి మళ్లి చూసి
వెల్లకిల్ల పడ్డ ఈడు ఈల వేసే
కల్లు తాగి కోతిలాగ పిల్లిమొగ్గలేసే
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చుస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే
రెండు కళ్ళలోన carnival జరుగుతున్నదే
వింతహాయి నన్ను volleyball ఆడుతున్నదే
ఈ సుఖం అదో రకం
బుగ్గ-postcard ముద్దు ముద్దరెయ్యమన్నదే
లేకపోతే సిగ్గు ఊరు దాటి వెళ్లనన్నదే
ఈ క్షణం నిరీక్షణం
చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే
సుక్క ఏసుకున్నా ఇంత కిక్కు రాదే
లబ్ డబ్ మాని గుండె డండనక ఆడే
గుండె జారి గల్లంతయ్యిందే
తీరా చుస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే
నా ఒంట్లోకి సర్రున పాకిందే
दिलसे दिलसे నీ ఊహల్లో
ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో
కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో
Written by: Bhaskara Bhatla, Devi Sri Prasad


