Clip vidéo

Adivo Alladivo - S P Balasubrahmanyam | Annamayya Keertana
Regarder le vidéoclip de {trackName} par {artistName}

Apparaît dans

Crédits

INTERPRÉTATION
Annamayya Keerthana
Annamayya Keerthana
Interprète
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
Interprète
COMPOSITION ET PAROLES
Annamayya Keerthana
Annamayya Keerthana
Paroles
M.M. Keeravani
M.M. Keeravani
Composition

Paroles

ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా అదివో ...ఓ.ఓ.ఓ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద(2) అదివో అల్లదివో శ్రీహరి వాసము(2) పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా(2) అదే వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు వెంకటరమణ సంకట హరణ(4) నారాయణ నారాయణ అదివో నిత్యనివాస మఖిలమునులకు అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము అదే చూడుడదె మ్రొక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము వడ్డికాసులవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా కైవల్య పదము వెంకటనగ మదివో శ్రీ వేంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో వెంకట రమణ సంకట హరణ(2) భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము(2) వెంకటేశా నమో శ్రీనివాసా నమో(2) ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా(3) అదివో అదివో అదివో
Writer(s): M.m. Keeravaani, Annamayya Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out