Clip vidéo

Om Mahaprana Deepam | Shankar Mahadevan | Lord Shiva Stotram | Devotional | Carnatic Classical Music
Regarder le vidéoclip de {trackName} par {artistName}

Crédits

INTERPRÉTATION
Shankar Mahadevan
Shankar Mahadevan
Interprète
COMPOSITION ET PAROLES
Hamsalekha
Hamsalekha
Composition
Sri Vedavyasa
Sri Vedavyasa
Paroles/Composition

Paroles

ఓం మహాప్రాణ దీపం శివం శివం మహోకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం భజే మంజునాథం ఓం నమః శంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ బవహరాయచ ఓం మహాప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఓం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృధయంగమం చతురుధది సంగమం పంచభూతాత్మకం శత్శత్రు నాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్దీశ్వరం నవరసమనోహరం దశదిశాసువిమలం ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం దుర్జనభయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం తకధిమిత కారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహా మధుర పంచాక్షరీ మంత్రం పాశం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం ఓం నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ బద్రాయచ నిత్యాయచ నిర్నిత్యాయచ మహా ప్రాణ దీపం శివం శివం భజే మంజునాదం శివం శివం డం డం డ డంకా నినాద నవ తాండవాడంబరం తద్ధిమ్మి తక దిమ్మి దిద్దిమ్మి దిమి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల భంబరం ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వప్రభాతం పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం పపంచైకసూత్రం విరుద్దం సుసిద్ధం నకారం మకారం శికారం వకారం యకారం నిరాకారసాకారసారం మహాకాలకాలం మహా నీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాశం మహా భానులింగం మహాభర్త్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమ నాదీశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లిఖార్జునం ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం వైద్యనాదేశ్వరం మహా భీమేశ్వరం అమర లింగేశ్వరం వామలింగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రయంబకేశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదార లింగేశ్వరం అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం ఓం నమః సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ శాంతయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయచ
Writer(s): Sri Vedavyasa, Hamsalekha Hamsalekha Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out