Clip vidéo

My Heart Full Song |Jalsa|| Pawan kalyan,Trivikram ,DSP Hits | Aditya Music
Regarder le vidéoclip de {trackName} par {artistName}

Crédits

INTERPRÉTATION
KK
KK
Interprète
COMPOSITION ET PAROLES
Devi Sri Prasad
Devi Sri Prasad
Composition
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Paroles/Composition

Paroles

My heart is beating అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుందీ Tea spoon tonne-u బరువవుతుందే Full moon నన్ను ఉడికిస్తుందే Cloud - nine కాళ్ళకిందకొచ్చిందే Land mine గుండెలో పేలిందే My heart is beating అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ (Hey I wanna be with you forever Hey I wanna live with you forever) పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా Cell-phone నీ కబురు తెస్తుంటే Sten gun మోగినట్టు ఉంటుందే Crompton fan-u గాలి వీస్తుంటే Cyclone తాకినట్టు ఉంటుందే My heart is beating అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం తహతహగా తరిమినదే दम अरे दम అని తూలే ఆనందం Freedom దొరికినట్టు గాలుల్లో, welcome పిలుపు వినిపిస్తుందే బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే My heart is beating అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ
Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out