Crédits
INTERPRÉTATION
Revanth Kumar
Interprète
Sivakumar
Interprète
COMPOSITION ET PAROLES
Sivakumar
Composition
Rakendu Mouli
Paroles/Composition
Paroles
ఈరోజు పొద్దున్నే పెద్ద పులి నన్నే
ఎందుకో తరుముతుంది
అర్ ఎందుకని తిరిగి నేనడిగా
పులి మూస్కొని పరిగెట్టమంది
(మూస్కొని... మూస్కొని... మూస్... మూస్... మూస్
మూస్కొని పరిగెట్టమంది)
ఏ సమస్యలు మనకోదన్న
అవి రాకుండా పోవే
తరమోద్దని నేన్ అడుకున్న
పులి తరమడం ఆపునా
(ఆగద్దు పరిగెట్టారా... ఆగవో సచ్చావురా
ఆగద్దు పరిగెట్టారా... ఆగవో సచ్చావురా
ఆగద్దు పరిగెట్టారా... ఆగవో సచ్చావురా
ఆగద్దు పరిగెట్టారా... ఆగవో సచ్చావురా)
జానెడు నిచ్ఛేన నేను ఎక్కితే
బారెడు పామే నన్ను మింగి సంపుద్ది
ఒక్కటి పడాలని పాచికలేస్తే పడదు
దేవుడా వద్దంటే పడి తీరుద్ది
ఆడి తీరాలి గూటికి చేరాలి
పరిగెట్టి తీరాలి దారే లేదు
వీటన్నిటి మధ్యలో నన్ను chasing-u ఆపులి
చెప్పండిరా నేను ఎలా ఆగాలి
ఈరోజు పొద్దున్నే పెద్ద పులి నన్నే
(ఆగద్దు పరిగెట్టారా... ఆగవో సచ్చావురా
ఆగద్దు పరిగెట్టారా... ఆగవో సచ్చావురా
ఆగద్దు పరిగెట్టారా... ఆగవో సచ్చావురా
ఆగద్దు పరిగెట్టారా... ఆగవో సచ్చావురా)
Written by: Rakendu Mouli, Sivakumar