Clip vidéo
Clip vidéo
Crédits
INTERPRÉTATION
A. R. Rahman
Interprète
Shashaa Tirupati
Interprète
Sarath Santhosh
Interprète
Vijay
Interprétation
Nayanthara
Interprétation
COMPOSITION ET PAROLES
A. R. Rahman
Composition
Rakendu Mouli
Paroles
Paroles
మానిని (మానిని)
మానిని
(మానిని)
అడుగులే ఝలిపించు పిడుగులై
ఒళ్ళు విరుచుకో వినువీధి దారిన మెరుపులా
భూమినే బంతాడు కాలమే
మీదే ఇకపై లోకం వీక్షించేనిక మగువల వీరంగం
శివంగివే, శివంగివే
తలవంచే మగ జాతి నీకే
నీ త్యాగమే గుర్తించగా
సాహో అంటూ మోకరిల్లదా
రా రా రాణి కాని కాని
నీ హాసం, లాసం, వేషం, రోషం గర్వించేలా దేశమే
ఏరై పారే తీరై ఏరి పారేయి తీరాలన్నీ
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకి బాటే వెయ్యి
జారే జారే ధారే కంట మారి శ్వేధం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునియ్యీ
(శివంగివే)
నువ్వే
(శివంగివే)
శివంగివే
(తలవంచే మగ జాతి నీకే)
నీ త్యాగమే గుర్తించగా
సాహో అంటూ మోకరిల్లదా
ఏరై పారే తీరై (ఏరై)
ఏరి పారేయి తీరాలన్నీ (ఏరి)
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకి బాటే వెయ్యి
జారే జారే ధారే కంట మారి శ్వేధం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునియ్యీ
నువ్వీ పని చెయ్యాలంటూ నిర్ధేశిస్తే నమ్మద్దు
నీ పైనే జాలే చూపే గుంపే నీకు అసలొద్దు
ఊరే నిను వేరే చేసి వెలివేస్తున్నా ఆగద్దు
నీలోని విధవ్వతెంతో చూపేయాలి యావత్తు
లోకం నిను వేధించి బాధిస్తున్నా పోనీవే
ప్రసవాన్ని చేధించి సాధించే అగ్గి మొగ్గవే కదలి రా
భువిని ఏలగా ఎగసి రా
అగ్గి మొగ్గవే కదలి రా
నీ సరదా కలల్ని కందాం రా
ఏ పరాదలైనా తీద్దాం రా
ఏరై పారే తీరై ఏరి పారేయి తీరాలన్నీ
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకి బాటే వెయ్యి
జారే జారే ధారే కంట మారి శ్వేధం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునియ్యీ
ఎదే గాయాలు దాటే సమయం ఇది
నీ బాధే మారే గాధలా
నీ భారం నీవే మోయాలమ్మ
విజయాల ఆశయమే
తరుణోదయమై కాంతి నిండగా
తరుణోదయమై కాంతి నిండగా
(శివంగివే
శివంగివే
తలవంచే మగ జాతి నీకే)
నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా
రా రా రాణి
(రా రా రాణి)
కాని కాని
నీ హాసం, లాసం, వేషం, రోషం గర్వించేలా దేశమే
(ఏరై పారే తీరై ఏరి పారేయి తీరాలన్నీ)
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకి బాటే వెయ్యి
జారే జారే ధారే కంట మారి శ్వేధం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
నీ భయముకి, నీ భయముకి
నీ భయముకి బదులునియ్యీ
Written by: A. R. Rahman, Rakendu Mouli

