Clip vidéo

Shri Anjaneya Stuti - S.P. Balasubrahmanyam| Jayasindoor BHakthi Geetha https://youtu.be/8ye63ax6gos
Regarder le vidéoclip de {trackName} par {artistName}

Apparaît dans

Crédits

INTERPRÉTATION
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
Voix principales
COMPOSITION ET PAROLES
Somayajula Murthy
Somayajula Murthy
Paroles/Composition

Paroles

నమో ఆంజనేయం నమో దివ్య కాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిలారక్షాకరం రుద్రా రూపం నమో మారుతిమ్ రామ దూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిమ్ రామ దూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్య కాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిలారక్షాకరం రుద్రా రూపం నమో మారుతిమ్ రామ దూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిమ్ రామ దూతం నమామి (శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసాంజనేయం నమస్తే) నమో వానరేన్ద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశురాము నమో గగనసంచారితం పావనతనయం నమో మారుతిమ్ రామ దూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్తచిన్తామణీం గదాపాణిం నమో మారుతిమ్ రామ దూతం నమామి నమో వానరేన్ద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశురాము నమో గగనసంచారితం పావనతనయం నమో మారుతిమ్ రామ దూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్తచిన్తామణీం గదాపాణిం నమో మారుతిమ్ రామ దూతం నమామి (శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసాంజనేయం నమస్తే) నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్ఠం నమో మారుతిమ్ రామ దూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిమ్ రామ దూతం నమామి నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్ఠం నమో మారుతిమ్ రామ దూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిమ్ రామ దూతం నమామి (శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసాంజనేయం నమస్తే) నమో రమ్యనామం నమో భవపూనితం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిమ్ రామ దూతం నమామి నమో దేవదేవం నమో భక్తరత్నం నమో అభయావరదాం నమో పంచావదనం నమో శుభద శుభమంగళం ఆంజనేయం నమో మారుతిమ్ రామ దూతం నమామి నమో రమ్యనామం నమో భవపూనితం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం నమో శత్రునాశనకరం ధీరరూపం నమో మారుతిమ్ రామ దూతం నమామి నమో దేవదేవం నమో భక్తరత్నం నమో అభయావరదాం నమో పంచావదనం నమో శుభద శుభమంగళం ఆంజనేయం నమో మారుతిమ్ రామ దూతం నమామి (శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసాంజనేయం నమస్తే)
Writer(s): Prasath Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out