Clip vidéo

Chukkala Thotalo (చుక్కల తోటలో) Allari Bullodu (1978) S.P. Balu,P. Susheela | Chakravarthi | Veturi
Regarder le vidéoclip de {trackName} par {artistName}

Crédits

INTERPRÉTATION
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
Voix principales
P. Susheela
P. Susheela
Interprète
COMPOSITION ET PAROLES
K. Chakravarthy
K. Chakravarthy
Composition
Veturi Sundararama Murthy
Veturi Sundararama Murthy
Paroles/Composition

Paroles

చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లెపువ్వా చక్కని జాబిలి ఎక్కడుంటాను నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను నీలి నీలి నీ కురుల నీలాల మేఘాల విరిసింది మల్లిక నా రాగ మాలిక అల్లిబిల్లి నీ కౌగిట అల్లుకున్న నా మమత కొసరింది కోరిక అనురాగ గీతిక నీ మూగ చూపులలో చెలరేగే పిలుపులలో నీ పట్టు విడుపులలో సుడి రేగే వలపులలో కన్ను కన్ను కలవాలి కలసి వెన్నెలై పోవాలి చీకటి వెన్నెల నీడలలో దాగుడు మూతలు ఆడాలి చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లెపువ్వా చక్కని జాబిలి ఎక్కడుంటాను నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత తీయనిదో కౌగిలింతకే తెలుసు ఆకలెంత తీరనిదో వేచి వున్న నాకు తెలుసు విరహమెంత తీయనిదో కాచుకున్న నీకు తెలుసు కలయికెంత కమ్మనిదో ఈ పూల వానలలో తడిసిన నీ అందాలు ఆ... ఈ పూట సొగసులలో కురిసిన మకరందాలు నీలో తీగలు మీటాలిNనాలో రాగం పలకాలి లోకం మరచిన మైకంలో మనమే ఏకం కావాలి చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లెపువ్వా చక్కని జాబిలి ఎక్కడుంటాను నీ పక్కనే చుక్కనై పలకరిస్తాను
Writer(s): Veturi Sundara Ramamurthy, Shibu Chakravarthi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out