Clip vidéo

Apparaît dans

Crédits

INTERPRÉTATION
Thaman S.
Thaman S.
Programmation
Kareemullah
Kareemullah
Chant
Adviteeya Vojjala
Adviteeya Vojjala
Chœurs
Anandan Sivamani
Anandan Sivamani
Percussion
Babu
Babu
Trompette
Dhanunjay
Dhanunjay
Chœurs
Godfray
Godfray
Guitare
Krishna Kishore
Krishna Kishore
Percussion
Padmaja
Padmaja
Chœurs
Padmapriya
Padmapriya
Chœurs
Pratyusha
Pratyusha
Chœurs
Rachita
Rachita
Chœurs
Ramya
Ramya
Chœurs
Reshma
Reshma
Chœurs
SaiCharan
SaiCharan
Chœurs
Sivakumar
Sivakumar
Anches
Sri Krishna
Sri Krishna
Chœurs
Thamania The Gongura Band
Thamania The Gongura Band
Ensemble
Vrusha
Vrusha
Chœurs
COMPOSITION ET PAROLES
Thaman S.
Thaman S.
Composition
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Paroles
PRODUCTION ET INGÉNIERIE
Anup
Anup
Assistance d’ingénierie
Biju
Biju
Ingénierie de prise de son
Osho V
Osho V
Ingénierie de prise de son
Pukhraj
Pukhraj
Assistance d’ingénierie
Shadab Rayeen
Shadab Rayeen
Ingénierie de mastérisation

Paroles

రాజసం నీ ఇంటిపేరు పౌరుషం నీ ఒంటి తీరు నిన్ను తలచుకున్నవారు లేచి నించొని మొక్కుతారు అచ్చ తెలుగు పౌరుషాల... రూపం నువ్వయ్యా అలనాటి మేటి రాయలోరి... తేజం నువ్వయ్యా మా తెల్లవారే పొద్దు... నువ్వై పుట్టినావయ్యా మా మంచిచెడ్డల్లోనా జతకట్టినావయ్యా జన్మబంధువంటు నీకు జైకొట్టినామయ్యా జై బాలయ్య... జై బాలయ్యా జై జై బాలయ్య... జై బాలయ్యా జై బాలయ్య... జై బాలయ్యా మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా (జై బాలయ్య... జై బాలయ్యా జై జై బాలయ్య... జై బాలయ్యా జై బాలయ్య... జై బాలయ్యా మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా) రాజసం నీ ఇంటిపేరు పౌరుషం నీ ఒంటి తీరు నిన్ను తలచుకున్నవారు లేచి నించొని మొక్కుతారు ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ సల్లంగుంది నీ వల్లే మా నల్లపూస నాతాడు మా మరుగు బతుకులలోనే పచ్చబొట్టు సూరీడు గుడిలో దేవుడి దూత నువ్వే మెరిసే మా తలరాత నువ్వే కురిసే వెన్నెల పూత నువ్వే మా అందరి గుండెల మోత నువ్వే ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఏ, తిప్పుసామి కోరమీసం తిప్పు సామి ఊరికోసం నమ్ముకున్న వారి కోసం అగ్గిమంటే నీ ఆవేశం నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా ఆ మొల్తాడు కట్టిన మొగ్గోడింకా పుట్నే లేదయ్యా పల్లె నిన్ను చూసుకుంటా నిమ్మలంగా ఉందయ్యా నీదే పేరు రాసి రక్షా రేకు కట్టుకుందయ్యా మూడు పొద్దుల్లోన నిన్ను తలిచి మొక్కుతాందయ్యా జై బాలయ్య... జై బాలయ్యా జై జై బాలయ్య... జై బాలయ్యా జై బాలయ్య... జై బాలయ్యా మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా
Writer(s): Darivemula Ramajogaiah, Sai Srinivas Ghantasala Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out