Crédits

INTERPRÉTATION
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
Interprète
Vani Jayaram
Vani Jayaram
Voix principales
COMPOSITION ET PAROLES
Arudra
Arudra
Paroles/Composition

Paroles

అ హ హ హ హ
అ హ హ హ హ
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా
మిల మిల మెరిసిన తార మిన్నులవిడిన తార
మిల మిల మెరిసిన తార మిన్నులవిడిన తార
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతలు దాచకు ఏ మైనా ఓ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా
అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు నీ కైనా నాకైనా
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ
హరివిల్లు రంగుల్లో అందాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
ఉరుములలో అలికిడిలా వినిపించే ఈమైనా
మెరుపులలో నిలకడగా కనిపించే ఈమైనా
ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ
ఎండలకే అల్లాడే వెన్నెల్లో క్రీనీడ
వినువీధి వీణంలో రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఈమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులధీమైనా మైనా
మిల మిల మెరిసిన తార మిన్నులవిడిన తార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యా రాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులధీమైనా మైనా
Written by: Arudra
instagramSharePathic_arrow_out

Loading...