Clip vidéo

Dandakadiyal (From "Dhamaka")
Regarder le vidéoclip de {trackName} par {artistName}

Apparaît dans

Crédits

INTERPRÉTATION
Bheems Ceciroleo
Bheems Ceciroleo
Chant
Sahithi Chaganti
Sahithi Chaganti
Chant
Mangli
Mangli
Chant
ANIL ROBIN
ANIL ROBIN
Percussion
Chiranjeevi
Chiranjeevi
Percussion
Illayaraja
Illayaraja
Percussion
Mayukh
Mayukh
Chœur d’enfants
Meghana
Meghana
Chœur d’enfants
Sandilya Pisapati
Sandilya Pisapati
Violon
Sathish Saadhan
Sathish Saadhan
Sifflet
Subhani
Subhani
Guitare
Thaman
Thaman
Chœur d’enfants
Thamini
Thamini
Chœur d’enfants
COMPOSITION ET PAROLES
Bijibal
Bijibal
Composition
K. J. Yesudas
K. J. Yesudas
Composition
M. Jayachandran
M. Jayachandran
Composition
Bheems Ceciroleo
Bheems Ceciroleo
Paroles/Composition
PRODUCTION ET INGÉNIERIE
J Vinay Kumar
J Vinay Kumar
Ingénierie de mixage
Mastan Vali
Mastan Vali
Ingénierie de prise de son
Shadab Rayeen
Shadab Rayeen
Ingénierie de mastérisation

Paroles

దండకడియాల్ ఏ దండకడియాల్ దస్తి రుమాల్ మస్తుగున్నోడంటవె పిల్లో అరె కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో ఏ దండ కడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నోడంటవె పిల్లో కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో గజ్జెల పట్టీలిస్తివో గాజులిచ్చి బుట్టలో వేస్తివో ముక్కెర నువ్వై పుస్తివో నీ ముద్దుల ముద్దరలెస్తీవో అరె సందడి వోలె వస్తివో సోకులంగడి తీసుపోతివో దండకడియాల్ అరరే దస్తి రుమాల్ ఏ దండకడియాల్ దస్తి రుమాల్ మస్తుగున్నావ్ లేరో పిలగా కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో నీ చూపుల తల్వారు నా సెంపల తీన్మారు సంపెంగ మొగ్గల మంచం ఎక్కి తెంపేయ్ నవారు నీ మెట్టల జాగీరు చేపట్టే జాగీర్దారు నీ పట్టా భూమిలో గెట్టు నాటుకుంటా జోర్దారు ఇంచుమించు నీదే పోరా చుట్టూ శివారు అటు ఇటు చూడకుండా చేసేయ్ షికారు ఆగమన్న ఆగేటోన్ని కాదే బంగారు దూకమంటే ఆగుతాడా దుమ్ములేపే నాలోని మీసమున్న మగాడు దండకడియాల్ అరెరే దస్తీ రుమాల్ హే దండ కడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నావ్ లేరో పిలగా కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో అల్లు మల్లు రాముల మల్లో అల్లు మల్లు రాముల మల్లో జిల్లేడాకుల బెల్లం పెట్టె జిల్లేడాకుల బెల్లం పెట్టె నాకు పెట్టక నక్కకి పెట్టె నాకు పెట్టక నక్కకి పెట్టె నక్క నోట్లో బెల్లం ఇరికే నక్క నోట్లో బెల్లం ఇరికే పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయె పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయె అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే తొట్లో ఉన్నకూడా గుబ్బల పర్సు గుబ్బల పర్సుకు జబ్బాల రైక అహహహా నీ కంది పువ్వునురా నే కంది పోతానురా నీ ఎకరంనర చాతితోనే చత్తిరి పట్టేయిరా నీ సింగుల చెండోలే నీ కొంగుల దండోలే నీ గుండెల నిండ వెన్నెల కుండా దింపి పొతాలే సింత మీద సిలకోలే కనిపెడతావా బాయి మీద గిలకొలే నులిపెడతావా ఏ గుడిసెలో గొడవేదో ఎప్పుడుండేదో పిల్లా మడి సేలో నిలబడి వడిసెల్లో రాయి బెట్టి విసిరిసిరి కొడతనే దండకడియాల్ అరెరే దస్తీ రుమాల్ హే దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తుగున్నావ్ లేరో పిలగా కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో
Writer(s): Bheems Ceciroleo Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out