Clip vidéo

Clip vidéo

Crédits

INTERPRÉTATION
Aditi Bhavaraju
Aditi Bhavaraju
Interprète
COMPOSITION ET PAROLES
Marcus.M
Marcus.M
Composition
Mas Chendra
Mas Chendra
Paroles/Composition

Paroles

Looking to my eyes
పెదవి పిలిచినా
మది మనవి తెలిపినా
కనులు వెతికినా కనుగొనని వెలితిలా
మేఘాలు మోసే జడి పాన్పునా
సంద్రాలు తోసే అల జోల నేనా
నా కలలివే అలలు
నా కలలకే పడవు
నే నెవరనే సుడిలో
నువ్ నిలవవూ
నా కలలివే అలలు
నా కలలకే పడవు
నే నెవరనే సుడిలో
నువ్ నిలవవూ
Looking to my eyes
గడిచిన నిన్నా మొన్నా
నేను కాదు పేరు పరిచా
గడుసని నన్నేమన్నా
నేడు రేపు తేడా చెరిపినా
కలలుగా అన్నూ మిన్ను
అంతులేని ఆశ పరిచా
నిజమనే గన్నూ నన్నూ
వెన్ను వంచమంటూ కసిరెనుగా
అదరని బెదరని అడుగులే చేరి దూరం
తలపని వశమును వయసిలా
మోసే మోహం
తలపడే సందేహంలో ఎగిరిన నేనే
ఎవరికి దొరకను
నా కలలివే అలలు
నా కలలకే పడవు
నే నెవరనే సుడిలో
నువ్ నిలవవూ
నా కలలివే అలలు
నా కలలకే పడవు
నే నెవరనే సుడిలో
నువ్ నిలవవూ
Written by: Marcus.M, Mas Chendra
instagramSharePathic_arrow_out

Loading...