Titres les plus populaires de Hesham Abdul Wahab
Titres similaires
Crédits
INTERPRÉTATION
Hesham Abdul Wahab
Voix principales
Dilshad Khan
Sarangi
Manju Sri
Chant
Sumesh Parameswar
Basse
Tapas Roy
Mandoline
Vinod Hutton
Guitare acoustique
COMPOSITION ET PAROLES
Hesham Abdul Wahab
Composition
Shiva Nirvana
Paroles
PRODUCTION ET INGÉNIERIE
Eric Pillai
Ingénierie de mastérisation
George Thomas
Ingénierie de prise de son
Sunny Singh
Ingénierie de prise de son
Paroles
తన నన న
తన నన న
आरा से प्यार-u అందం తన ఊరు
सारे హుషారు बेगम బేజారు
आरा से प्यार-u అందం తన ఊరు
दिल मांगे more-u ఈ ప్రేమే వేరు
నా రోజా నువ్వే (తన నన న)
నా दिल से నువ్వే (తన నన న)
నా అంజలి నువ్వే (తన నన నా)
గీతాంజలి నువ్వే (తా నననా)
నా రోజా నువ్వే (తన నన న)
నా दिल से నువ్వే (తన నన న)
నా అంజలి నువ్వే (తన నన నా)
గీతాంజలి నువ్వే (తా నా నానా నా)
నా కడలి కెరటంలో
ఓ మౌనరాగం నువ్వేలే
నీ అమృతపు జడిలో
ఓ ఘర్షణే మొదలయ్యిందే
నా సఖివి నువ్వేలే
నీ దళపతిని నేనేలే
నా చెలియ నువ్వేలే
నీ నాయకుడు నేనే
నువ్వు yes అంటే yes అంటా
No అంటే no అంటా
Okay బంగారం
నా రోజా నువ్వే (తన నన న)
నా दिल से నువ్వే (తన నన న)
నా అంజలి నువ్వే (తన నన నా)
గీతాంజలి నువ్వే (తా నననా)
నా రోజా నువ్వే (తన నన న)
నా दिल से నువ్వే (తన నన న)
నా అంజలి నువ్వే (తన నన నా)
గీతాంజలి నువ్వే (తానా నా నన నానా)
నా ప్రేమ పల్లవిలో
నువ్వు చేరవే అనుపల్లవిగా
నీ గుండె సడిలయలో
నే మారనా నీ ప్రతిధ్వనిలా
నీ కనుల కలయికలో
కన్నాను ఎన్నో కలలెన్నో
నీ అడుగులకు అడుగై
ఉంటాను నీ నీడై
నువ్వు ఊ అంటే నేనుంటా
కడదాకా తోడుంటా okayనా बेगम
आरा से प्यार-u అందం తన ఊరు
सारे హుషారు बेगम బేజారు
నా రోజా నువ్వే (తన నన న)
నా दिल से నువ్వే (తన నన న)
నా అంజలి నువ్వే (తన నన నా)
గీతాంజలి నువ్వే (తా నననా)
నా రోజా నువ్వే (తన నన న)
నా दिल से నువ్వే (తన నన న)
నా అంజలి నువ్వే (తన నన నా)
గీతాంజలి నువ్వే (తా నా నానా నా)
Writer(s): Hesham Abdul Wahab, Shiva Nirvana
Lyrics powered by www.musixmatch.com