Clip vidéo

Sarileru Neekevvaru Anthem | Sarileru Neekevvaru | Mahesh Babu | Vijayashanti | Anil Ravipudi | Dsp
Regarder le vidéoclip de {trackName} par {artistName}

Apparaît dans

Crédits

INTERPRÉTATION
Shankar Mahadevan
Shankar Mahadevan
Interprète
COMPOSITION ET PAROLES
Devi Sri Prasad
Devi Sri Prasad
Composition

Paroles

భగ భగ భగ భగ మండే నిప్పుల వర్షంమొచ్చినా జనగణమన అంటూనే దూకే వాడే సైనుకుడు పెళ పెళ పెళ పెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటే వాడే సైనుకుడు ధడ ధడ ధడ ధడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనుకుడు మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనుకుడు (సరిలేరు నీకెవ్వరు) (నువ్వెళ్ళే రహదారికి జోహారు) (సరిలేరు నీకెవ్వరు) (ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు) కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనుకుడు ఈ దేశమే నా ఇల్లంటూ అందరు నా వాళ్ళంటూ కులం మతం బేధాలను భస్మం చేసేవాడే సైనుకుడు చెడు జరగని, పగ పెరగని బెదరెనిగని సైనుకుడు అలుపెరగని రక్షణ పని చెదరని ముని సైనుకుడు మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనుకుడు (సరిలేరు నీకెవ్వరు) (నువ్వెళ్ళే రహదారికి జోహారు) (సరిలేరు నీకెవ్వరు) (ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు) (సరిలేరు... నీకెవరు)
Writer(s): Devi Sri Prasad, Not Applicable Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out