Crédits

INTERPRÉTATION
Sricharan Pakala
Sricharan Pakala
Interprète
Vanamali
Vanamali
Interprète
Javed Ali
Javed Ali
Chant
Divya Sripada
Divya Sripada
Interprétation
Harsha Chemudu
Harsha Chemudu
Interprétation
Kalyan Santhosh
Kalyan Santhosh
Direction d’orchestre
COMPOSITION ET PAROLES
Sricharan Pakala
Sricharan Pakala
Composition
Vanamali
Vanamali
Paroles/Composition
PRODUCTION ET INGÉNIERIE
Ravi Teja
Ravi Teja
Production
Sudheer Kumar Kurru
Sudheer Kumar Kurru
Production
Goalden Media
Goalden Media
Production
RT Team Works
RT Team Works
Production
Raviteja
Raviteja
Production

Paroles

ఎన్నాళ్లని ఎన్నేళ్లని
నీ మనసుకు ఈ ఉజువు
విహరించని స్వేచ్ఛగా
ఏ వైపుకు ఏ వేటకు
క్షణమాగని నీ పరుగు
ఈ లోకమే నీదిగా
అదుపెరగని తూనీగ
బ్రతికిన మూనాళ్లు
తనకేంటని దర్జాగా ఊరేగగా
అర విరిసిన హరివిల్లు
అర నిమిషం ఉన్నా
పలు రంగులు జగమంతా పంచేయదా
ఎగిసే నీ మది కెరటంలా ఎగిసే
మురిసే నిను గని
ప్రతి హృదయం మురిసే
మనసే లోలోనా ఇరుకైపోయేలా
పెరిగే పేరాసే బరువై కూర్చుందా
మదిలో కొలువైన ఆ కంచెనే దాటి
చెలిమే పంచేటి చేయందుకో
మళ్లీ పసిపాపలా అమ్మ ఒడి చేరి
బ్రతుకును ఒక వరముగ
నువు మార్చేసుకో
ప్రతి నిమిషం పండగలా
గడిపెయ్ నువ్వే
ఎగిసే నీ మది కెరటంలా ఎగిసే
మురిసే నిను గని
ప్రతి హృదయం మురిసే
ఎగిసే నీ మది కెరటంలా ఎగిసే
మురిసే నిను గని
ప్రతి హృదయం మురిసే
Written by: Sricharan Pakala, Vanamali
instagramSharePathic_arrow_out

Loading...