Paroles

ఆనాడేమన్నటినా తిరుపతి నిన్నీనాడేమన్నటినా తిరుపతి ఆనాడేమన్నటినా తిరుపతి నిన్నీనాడేమన్నటినా తిరుపతి నామనస్సు మీద మన్ను నామనస్సు మీద మన్ను మరి సెట్ల ముందు నిన్ను నిన్నానాడేమన్నటినా తిరుపతి నిన్నీనాడేమన్నటినా తిరుపతి College gate-u కాడ Compound దాటే కాడ మూల మలుపు తిరిగే కాడ ముచ్చట్లు పెట్టిన గాని ఆనాడేమన్నటినా తిరుపతి నిన్నీనాడేమన్నటినా తిరుపతి ఆనాడేమన్నటినా తిరుపతి నిన్నీనాడేమన్నటినా తిరుపతి మా ఇంటి సందులోన సమ్మక్క గద్దె కాడ ననొంటిదాన్ని చూసి ఓరకంట సైగ చేస్తే నిన్నానాడేమన్నటినా తిరుపతి నిన్నీనాడేమన్నటినా తిరుపతి ఆనాడేమన్నటినా తిరుపతి నిన్నీనాడేమన్నటినా తిరుపతి మా ఆడకట్టులోన వరసైన పొరగాడ్లు నన్నేడిపించిరాని ఉరికొచ్చి కొడతా ఉంటే నిన్నానాడేమన్నటినా తిరుపతి నిన్నీనాడేమన్నటినా తిరుపతి ఆనాడేమన్నటినా తిరుపతి నిన్నీనాడేమన్నటినా తిరుపతి మొండోడివున్నవేంది మంకుపట్టు వదలవేంది నన్నిడిసి ఉండనోడా గడుసైన పొల్ల గాడా కోరి సెంతకొస్తివి తిరుపతి కాదంటే దూరముంటవా తిరుపతి కోరి సెంతకొస్తివి తిరుపతి కాదంటే దూరముంటవా తిరుపతి నువ్వంటే నాకు పిచ్చి మా ఇంటికి నువ్వొచ్చి మావోళ్లను ఒప్పించి మనువాడుకున్నవంటే మల్లొచ్చే ఏటికల్ల రో తిరుపతి నా ఒళ్లో ఒక్క పిల్ల రో తిరుపతి మల్లొచ్చే ఏటికల్ల రో తిరుపతి నా ఒళ్లో ఒక్క పిల్ల రో తిరుపతి మన ప్రేమ గురుతులిస్తవా తిరుపతి గుండెల్లో దాచుకుంటరో తిరుపతి నామనస్సు మీద మన్ను నామనస్సు మీద మన్ను మరి సెట్ల ముందు నిన్ను నిన్నానాడేమన్నటినా తిరుపతి నిన్నీనాడేమన్నటినా తిరుపతి
Writer(s): Emmadi Raju Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out