Crédits

INTERPRÉTATION
Rahul Sipligunj
Rahul Sipligunj
Interprète
Suman Vootkur
Suman Vootkur
Interprétation
Hebha Patel
Hebha Patel
Interprétation
Swetha Varma
Swetha Varma
Interprétation
Subhashree
Subhashree
Interprétation
COMPOSITION ET PAROLES
Subhash Anand
Subhash Anand
Composition
Purna Chary
Purna Chary
Paroles

Paroles

దేత్తడి పోచమ్మ గుడి
అలై బలై ఇయ్యాలే
దేత్తడి పోచమ్మ గుడి మొక్కాలే
దేత్తడి పోచమ్మ గుడి
మర్ఫా తాషా కొట్టాలే
దేత్తడి పోచమ్మ గుడి బోనాలే
ట్యాంక్ బండ్ నీదిరా
తీన్మారు జాతరా
DJ పాట పెట్టురా
ధూము ధామేరా
జూబ్లీహిల్స్ అడ్డా రా
बातचीत కొట్టరా
అడ్డమొచ్చినోనికి దుమ్ము దుమ్మెరా
सुनुरो ఓ ఎంకటి
जिंदगी ఉందొక్కటి
దేత్తడి పోచమ్మ గుడి
ఆకాశ వీధుల్లో అందాల రాశి
ఈ నేల వాలింది వెన్నెల్ని పోసి
మేఘాల పల్లకిలో నిను తాను మోసి
మాగాణి రాగాలు ఎన్నెన్నో మురిసి
సరిలేనిదే నీ అందము
కలబోసి వడబోసి చేశాడు
ఆ దేవుడు
బల్కంపేట ఎల్లమ్మా మళ్లా మొక్కినానమ్మా
పిల్ల దారికొచ్చేలా దారి చూపవే
బల్కంపేట ఎల్లమ్మా నిన్ను నమ్మినానమ్మా
మూడు ముళ్లు పడ్డాక
యాట నిస్తనే
కిందా మీదా పడుతున్నా
उल्टा पलटा అయితున్నా
మైసమ్మా పోచమ్మా బల్కంపేట ఎల్లమ్మా
అమ్మాయెంట పడితే అది
వద్దూ అన్నదంటే
నువ్వు खामोश అయిపోవాలే
అది నామోషి కాదే
నీ प्यारలో నిజం ఉంటే
ఆ పిల్లకు అర్ధం అయితే
నీ గుండెను గుచ్చుకు పోయి
అది निखा पाखा చేసేస్తాది
ఓసి నా చెకోరి
प्यार दे చింగారి
నువ్వు no అన్నావో
జోలికి రాను ఈ సారి
అమ్మకూ మొక్కేస్తా వరమే పట్టేస్తా
రోజుకో పూటైనా ఉపవాసముంటా
నాకన్నా ప్రేమించే వాడెవ్వడూ
నను మించే ఉస్తాదు లేనేలేడు బరాబరి
దేత్తడి పోచమ్మ గుడి
అమ్మో చిచ్చా
దేత్తడి
Written by: Purna Chary, Subba Rao Bolimera, Subhash Anand
instagramSharePathic_arrow_out

Loading...