Crédits

INTERPRÉTATION
Venkatesh
Venkatesh
Interprète
Bheems Ceciroleo
Bheems Ceciroleo
Interprète
Rohini Soratt
Rohini Soratt
Interprète
COMPOSITION ET PAROLES
Bheems Ceciroleo
Bheems Ceciroleo
Composition
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Paroles

Paroles

ఏ... కొక్కొరొకో కోడి కూడా
జనవరి సలి పులి దెబ్బకీ
ఎంతలేసి ఒణికిందో
ఏ మూలా పండుకుందో
ఊ రథం ముగ్గు ఏసుకుంట
ఏటుకూరి నాగలచ్చిమి
ఎంత దూరమెళ్లిందో ఎటు పోయిందో
హే గొబ్బియల్లో గొబ్బియల్లో
పండగొచ్చె గొబ్బియల్లో
Everybody గొబ్బియల్లో
Sing this melody గొబ్బియల్లో
పెద్ద పండగండీ గొబ్బియల్లో
Let's get trendy గొబ్బియల్లో come on
Basically ఒఓ technically ఒఓ
Logically ఒఓ practically ఒఓ
Basically technically logically
Practically and finally
It's an attitude pongal-u ఒఒఓ
It's a blockbuster pongal-u ఒఒఓ
Girls girls girls no dangal
Celebrate the pongal
హే గొబ్బియల్లో గొబ్బియల్లో
పండగొచ్చే గొబ్బియల్లో
Every year-u గొబ్బియల్లో
Come to పల్లెటూరు గొబ్బియల్లో
కలిసి మెలిసి గొబ్బియల్లో
Let's have fun-nu గొబ్బియల్లో
Actually annually
Colorfully housefully
Actually annually colorfully
Housefully and finally
It's an attitude pongal-u
ఒఒఓ లలా ఒఒఓ
It's a blockbuster pongal-u
ఒఒఓ లలా ఒఒఓ
Written by: Bheems Ceciroleo, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out

Loading...