Clip vidéo

#ᴘꜱᴘᴋ ᴘᴀɴᴊᴀᴀ ᴍᴏᴠɪᴇ - ᴀɴᴜᴋᴏɴᴇʟᴇᴅʜᴜɢᴀ ꜰᴜʟʟ ʜᴅ ᴠɪᴅᴇᴏ ꜱᴏɴɢ - ᴘᴀᴡᴀɴ ᴋᴀʟʏᴀɴ, ꜱᴀʀᴀʜ ᴊᴀɴᴇ | ɴᴀᴠᴇᴇɴ ᴍᴜꜱɪᴄ ʜᴅ
Regarder le vidéoclip de {trackName} par {artistName}

Apparaît dans

Crédits

INTERPRÉTATION
Belly Raj
Belly Raj
Interprète
Priya Hemesh
Priya Hemesh
Interprète
COMPOSITION ET PAROLES
Yuvan Shankar Raja
Yuvan Shankar Raja
Composition
Chandra Bose
Chandra Bose
Paroles/Composition

Paroles

అనుకోనేలేదుగా కల కానేకాదుగా కలిసొచ్చే కాలమల్లే నిలిచావులే అనుకుంటే చాలుగా కనువిందే చేయగా కదిలొచ్చే తీరమల్లే కలిసా నేనే ఒకే నువ్వు ఒకే నేను చెరోసగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస మరోజగమైతే మనమేలే సుఖాలన్నీ మన చుట్టూ చేరెనే శుభాలన్నీ మన చుట్టమయ్యే నేడే ఐదు ప్రాణాల సాక్షిగా నాల్గు కాలాల సాక్షిగా మూడుపూటల్లో రెండుగుండెల్లో ఒక్కటే ప్రేమగా కొంటె దూరాలు కొద్దిగా కంటినేరాలు కొద్దిగా కొన్ని కౌగిళ్ళు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా ఉల్లాసమే ఉద్యోగమాయే సంతోషమే సంపాదనాయే ఇదే బాటై ఇదే మాటై ఇలాగే లోకలనేలాలిలే ఒకే నువ్వు ఒకే నేను చెరోసగమైతే ప్రేమేలే ఒకే నవ్వూ ఒకే నడక మరోజగమైతే మనమేలే అనుకోనేలేదుగా కల కానేకాదుగా కలిసొచ్చే కాలమల్లే నిలిచావులే నువ్వనుకుంటే చాలుగా కనువిందే చేయగా కదిలొచ్చే తీరమల్లే కలిసా నేనే ఒకే నువ్వు ఒకే నేను చెరోసగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస మరోజగమైతే మనమేలే
Writer(s): Yuvan Shankar Raja, Chandrabose Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out