Clip vidéo

Clip vidéo

Crédits

INTERPRÉTATION
Udit Narayan
Udit Narayan
Interprète
Sujatha
Sujatha
Interprète
COMPOSITION ET PAROLES
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composition
Pothula Ravi Kiran
Pothula Ravi Kiran
Paroles/Composition

Paroles

సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
వేలకాని వెలల్లోన పిలుపులెంతమ్మ
సందమామ సందమామ సరసమాదయ్యా
నిన్ను చూసిన ఘడియ నుండి
నిదుర లేదయ్యా
పుత్తడి బొమ్మా నీవ
అందానికి అర్థం నీవా
నచ్చినవాడివి లేరా నా ప్రాణమే
నీవని తెలుసుకోరా
సత్యభామ
సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
వేలకాని వెలల్లోన పిలుపులెంతమ్మ
కట్టుకున్న పచ్చ చీర
బాగుండె చిలకమ్మ
ఓహో కట్టుకున్న పచ్చ చీర
బాగుండె చిలకమ్మ
ముట్టుకుంటే కట్టు జారి
పోతుంది వినవయ్యా
అరె వయ్యారి నారి
వద్దంటే చేరి
మీద మీద పడతావే
అహ అల్లేసుకోర గిల్లేసుకోర
ఆకు వక్క నీకెరా
కొంటే ఊపు సరి కొంగు సైగ మరి
ఈ అల్లరి హద్దులు దాటకే బుల్లేమ్మా
హే సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
వేళకాని వేళల్లోన పిలుపులెంతమ్మ హే
పుట్టలోని పట్టుతేనె ఏమైందే
ఒయమ్మ హే
అయ్యయ్యో పుట్టలోని పట్టుతేనె
ఏమైందే ఒయమ్మ
పట్టె మంచం కిర్రుమనగ
వలికింది మావయ్య
అరె కయ్యలమారి కౌగిల్లు కోరి
కాక మీద ఉన్నావే
అహ ముద్దెట్టుకొరా ముచ్చట్లు తీర
పాల బుగ్గ నీదేరా
సక్కగుండి సిరి తప్పదమ్మ గురి
కన్య ఆశే అందును కాసుకు బుల్లెమ్మ
సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
వేలకాని వెలల్లోన పిలుపులెంతమ్మ
సందమామ సందమామ సరసమాదయ్యా
నిన్ను చూసిన ఘడియ నుండి
నిదుర లేదయ్యా
పుత్తడి బొమ్మే నీవా
అందానికి అర్థం నీవా
నచ్చినవాడివి లేరా నా ప్రాణమే
నీవని తెలుసుకోరా
Written by: Pothula Ravi Kiran, Pothula Ravikiran, S. A. Raj Kumar
instagramSharePathic_arrow_out

Loading...