Clip vidéo

Sri Veturi talking about Yamaha Nagari Kalakattapuri song II Chudalani Vundi Movie
Regarder le vidéoclip de {trackName} par {artistName}

Apparaît dans

Crédits

INTERPRÉTATION
Hariharan
Hariharan
Interprète
COMPOSITION ET PAROLES
Mani Sharma
Mani Sharma
Composition
Veturi
Veturi
Paroles/Composition

Paroles

సరిమామగరి సససనిదపసా సరిమామగరి సససనిదపసా రిమదానిదాప సాసనిదప మదపమరి యమహా నగరి కలకత్తా పురి యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి యమహా నగరి కలకత్తా పురి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కదిలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజి బిజి ఉరుకుల పరుగులలో యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహా నగరి కలకత్తా పురి బెంగాళి కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజనీ గంధ సాగనీ పదుగురు ప్రేమలే లేని లోకం తేవదా మాకు మైకం శరన్నవలాభిషేకం తెలుసుకోరా కధలకు నెలవట కళలకు కొలువట తిధులకు సెలవట అతిధుల గొడవట కలకట నగరపు కిటకిటలో యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహా నగరి కలకత్తా పురి వందేమాతరమే అన్న వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా విను గురు సత్యజిత్ రే సితార ఎస్ డి బర్మన్ की धारा థెరిస్సా की కుమారా కదలి రారా జనగణమనముల స్వరపద వనముల హృదయపు లయలను శృతి పరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి యమహా నగరి కలకత్తా పురి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహా నగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి
Writer(s): Veturi, Mani Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out