Crédits
INTERPRÉTATION
KK
Interprète
COMPOSITION ET PAROLES
R. P. Patnaik
Composition
Chandra Bose
Paroles/Composition
Paroles
Movie: dill
డైరెక్టర్: వి వి వినాయక్
కాస్ట్: నితిన్, నేహా
Singer: k.k
సీఎం పీఎం అవ్వాలన్న ఆశే లేదు
యూకే యూఎస్ వెళ్ళాలన్న శోకే లేదు
హోటల్లోనే ఉండాలన్న రూల్ లేదు
కోట్లలోనే మునగలన్న కోరికలేదు
హ్యాపీ గా లైఫ్ అంతా గడపడానికి
కొంచెం నేమ్ ఉంటే చాలు...
కొంచెం ఫేమ్ ఉంటే చాలు
కొంచెం డబ్బుంటే చాలు...
కొంచెం దిల్ ఉంటే చాలు
సీఎం పీఎం అవ్వాలన్న ఆశే లేదు
యూకే యూఎస్ వెళ్ళాలన్న శోకే లేదు
డేలీ నేను తిరగడానికి చార్టెడ్ ఫ్లైట్ వద్దు
సింపుల్ బైకొకటుంటే చాలు
బీటే నేను వెయ్యటానికి మిస్ యూనివర్స్ వద్దు
లోకల్ బ్యూటీ ఐతే చాలు
అలసట వస్తే తాగడానికి అమృతమేమి వద్దు
చల్లని బీరొకటుంటే చాలు
ఆపదలో కాపాడటానికి పైదేమి వద్దు
నలుగురు ఫ్రెండ్సే ఉంటే చాలు
హ్యాపీ గా లైఫ్ అంతా గడపడానికి
కొంచెం నేమ్ ఉంటే చాలు...
కొంచెం ఫేమ్ ఉంటే చాలు
కొంచెం డబ్బుంటే చాలు...
కొంచెం దిల్లు ఉంటే చాలు
సీఎం పీఎం అవ్వాలన్న ఆశే లేదు
యూకే యూఎస్ వెళ్ళాలన్న శోకే లేదు
కావలిసింది చూడటానికి కంప్యూటర్ తెర వద్దు
కమ్మని కలలే కంటే చాలు
బ్రతకాల్సింది బ్రతకడానికి ఏడు జన్మలే వద్దు
ఉన్న ఒక్క జన్మమే చాలు
పుణ్యం కాస్త దక్కటానికి పూజలు గీజలు వద్దు
పరులకు సాయం చేస్తే చాలు
చెయ్యాల్సింది చెయ్యటానికి పంచాంగం విప్పద్దు
పంజా విప్పవంటే చాలు
హ్యాపీ గా లైఫ్ అంతా గడపడానికి
కొంచెం నేమ్ ఉంటే చాలు...
కొంచెం ఫేమ్ ఉంటే చాలు...
కొంచెం డబ్బుంటే చాలు...
కొంచెం దిల్లు ఉంటే చాలు
ఆశే లేదు...,
షోకే లేదు...
రూల్ లేదు...,
కోరికలేదు...
☺☺☺
Written by: Chandra Bose, R. P. Patnaik

