म्यूज़िक वीडियो
म्यूज़िक वीडियो
क्रेडिट्स
PERFORMING ARTISTS
Ghantasala
Performer
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
Pendyala Nageswara Rao
Composer
P. Narasimha Rao
Songwriter
गाने
నీవు లేక నిముసమైన
నిలువ జాలనే
నీవు లేక నిముసమైన
నిలువ జాలనే
నీవే కాదా ప్రేమ నాలో
విరియ జేసినదీ
నీవే కాదా ప్రేమ నాలో
విరియ జేసినదీ
ఈ విరియ జేసినదీ
ఈ విరియ జేసినదీ
నీవు లేక నిముసమైన
నిలువ జాలనే
లోకమంతా నీవు గానే
నాకు తోచెనుగా
లోకమంతా నీవు గానే
నాకు తోచెనుగా
మరువరానీ మమతలేవో మదిని పూసెనుగా
మరువరానీ మమతలేవో మదిని పూసెనుగా
ఆ మదిని పూసెనుగా
నీవు లేక నిముసమైన
నిలువ జాలనే
ఒకరి కోసం ఒకరిమనినా
ఊహ తెలిసెనుగా
ఒకరి కోసం ఒకరిమనినా
ఊహ తెలిసెనుగా
వీడిపోని నీడ ఓలె
కూడి ఉందుముగా
వీడిపోని నీడ ఓలె
కూడి ఉందుముగా ఆ ఆ
కూడి ఉందుముగా
నీవు లేక నిముసమైన
నిలువ జాలనే
నీవే కాదా ప్రేమ నాలో
విరియ జేసినదీ ఈ
విరియ జేసినదీ
Written by: P. Narasimha Rao, Pendyala Nageswara Rao