म्यूज़िक वीडियो

POGARU | Karabuu | 4KVideo Song | Dhruva Sarja |Rashmika Mandanna | Nanda Kishore | Chandan Shetty
{artistName} द्वारा {trackName} संगीत वीडियो देखें

में प्रस्तुत

क्रेडिट्स

PERFORMING ARTISTS
Anuragh Kulakarni
Anuragh Kulakarni
Performer
Chandan Shetty
Chandan Shetty
Performer
COMPOSITION & LYRICS
Chandan Shetty
Chandan Shetty
Songwriter

गाने

ఖరాబు mind-u ఖరాబు మెరిసే మతాబు నిలబడి చూస్తావా రుబాబు ఖరాబు mind-u ఖరాబు మెరిసే మతాబు నిలబడి చూస్తావా రుబాబు Don లైనా రౌడీలైనా జడుసుకుంటారే జనం నేనంటే ఏంటో తెలుసుకుంటారే Field లోన నన్నే king-u అంటారే పిల్ల నా queen నువ్వైతే మస్త్ ఉంటాదే కాకితో నువ్వు కబురెట్టు Ready నే ready నేను మాటే ఇచ్చానంటే కాదు comedy కత్తి కొనల మీద పెరిగానే గిన్నె కోడి నన్నే కాదు అంటే కొండనైనా చేస్త పొడి పొడి దీపావళి రంజాను నువ్వే నాకు ఓ జాను టక టక టక టాంగు టకర టింటాకర టిటాకే రాండా టాటకర గిటా గిటా గిటాకే అట్టా ఒగ్గెసి ఎల్లిపోకే Step ఏసుకో నాతోటే ఖరాబూ ఖరాబూ Mind అంతా ఖరాబూ నిప్పు కూడా నాకు కలకత్తా ఆకు సునామీకే తగిలిస్తా current shock-u చెప్పాలంటే by birth-ey నేనో crack-u నేను start చేస్తే ఏదైనా single take-u పోరాదే నిన్నే ఉంచేసి పోరాదే నన్ను అడిగేవాడేడి నన్ను ఆపేవాడేడి నేను పట్టిందల్లా నాదేలే ఖరాబు బాబు ఖరాబు మెరిసే మతాబు నిలబడి చూస్తావా రుబాబు ఖరాబు బాబు ఖరాబు మెరిసే మతాబు నిలబడి చూస్తావా రుబాబు బండ బూతులెన్నో నన్ను తిట్టుకుంటారే నేను చావాలి చావాలని కోరుకుంటారే నేనొస్తే రాక్షసుడే వచ్చాడంటారే నన్ను చూడగానే భయంతోటి పారిపోతారే నన్ను ఏనాడూ అడగద్దు qualification నీతో కుడి కాలు పెట్టేసేయ్ Without permission ఓ పిల్లా నీ నవ్వే నాకు Special occasion నింపేయ్ నీ మొగుడు శివ అని application Bottle తోటి వస్తాను Matter settle చేస్తాను టక టక టక టాంగు టకర టింటాకర టిటాకే రాండా టాటకర గిటా గిటా గిటాకే అట్టా ఒగ్గెసి ఎల్లిపోకే Step ఏసుకో నాతోటే మైండు ఖరాబు మైండు ఖరాబు
Writer(s): Chandan Shetty Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out