Ram Miriyala के शीर्ष गीत
क्रेडिट्स
PERFORMING ARTISTS
Ram Miriyala
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Bhaskarabhatla
Songwriter
गाने
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీన్ని అబ్బో
Cash లేని lifeఎ కష్టాల bath tub
పైసా ఉంటే లోకమంతా పెద్ద dance club-bo
(club-bo club-bo club-bo club-bo club-bo club-bo)
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
కాసులుంటే తప్ప కళ్ళు ఎత్తి చూడరబ్బో
చిల్లిగవ్వ లేకపోతే నువ్వు పిండి రుబ్బో
(రుబ్బో రుబ్బో రుబ్బో రుబ్బో రుబ్బో రుబ్బో)
ఏ paket లోన పైసా ఉంటే
ప్రపంచమే పిల్లవుతుంది
పులై మనం బతికెయ్యొచ్చు విశ్వదాభిరామ
Valet లోన సొమ్మే ఉంటే
Paket లోకి World-e వచ్చి
सलाम కొట్టె మామ వినరా వేమా
అరె, గళ్ళా పెట్టెకేమో గజ్జల్ కట్టినట్టు
గల్ గల్ మోగుతుంది డబ్బు
ఏ perfume ఇవ్వలేని
కమ్మనైన smell నిచ్చి అత్తరురా డబ్బూ
అరె పెళ్ళాం అప్పునైనా నల్లమబ్బు చేసి
వానల్లే మార్చుతుంది డబ్బు
Full loaded guns ఇవ్వలేని gats
Loaded పర్సు ఇవ్వదా?
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
Cash లేని lifeఎ కష్టాల bath tub-o
పైసా ఉంటే లోకమంతా పెద్ద dance club-bo
(club-bo club-bo club-bo club-bo club-bo club-bo)
మన పెరట్లోన money plant నాటాలా
దాన్ని ఊపుతుంటే డబ్బులెన్నో రాలాల
అరె hakersతో పొత్తు పొట్టుకోవాలా
On line లోన అందినంత నొక్కాలా
ఎవడి నెత్తినైన మనం చెయ్యి పెట్టాల
అడ్డదారిలోన ఆస్తి కూడ బెట్టాల
ఎన్ని scam లైనా తప్పులేదు గోపాల
ఒక్క దెబ్బతోటి life settile అవ్వాల
ఏ, చేతిలోన cash-e ఉంటే
Face లోకి glo వస్తుంది
Flash back చెరిపెయ్యొచ్చు విశ్వదాభిరామ
పచ్చనోటు మనతో ఉంటే
రెచ్చిపోయే ఊపొస్తుంది
కుట్టదంట చీమా వినరా వేమా
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
Cash లేని lifeఎ కష్టాల bath tub-o
పైసా ఉంటే లోకమంతా పెద్ద dance club-bo
(club-bo club-bo club-bo club-bo club-bo club-bo)
అరె అంబానీ, బిల్ గేట్స్, బిర్లాల
లెక్కకందనంత డబ్బులోన దొర్లాల
కారు బంపర్ బంగారందై ఉండాల
కొత్తిమీరకైనా అందులోనే వెళ్ళాల
ఇప్పుడెందుకింకా తగ్గి తగ్గి ఉండాల
లక్ష బిల్లు అయితే tip-u double కొట్టాల
మనము ఎంత rich-o दुनियाకి తెలియాల
జనం కుళ్ళి కుళ్ళి ఏడ్చుకుంటూ సావాల
హే, దరిద్రాన్ని dust bin లో
విసిరిగొట్టే time మొచ్చింది
అదృష్టమే on the way రా విశ్వదాభిరామ
Currencyయే fianceeలా
ఒళ్ళో వాలి పోతానంది
Romanceగా రోజూ వినరా వేమా
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
Cash లేని lifeఎ కష్టాల bath tub
పైసా ఉంటే లోకమంతా పెద్ద dance club-bo
(club-bo club-bo club-bo club-bo club-bo club-bo)
రా దిగిరా నిన్ను సంచుల్లో కట్టేసి
గుడ్డల్లో కప్పేసి దాచేస్తే దండెత్తిరా
రా దిగిరా ఊపిరాడకుండా
చీకట్లో చెమటట్టి పోతావు
Swiss bank గోడ దూకిరా
బలిసున్న కొంపల్లో secret lockerలు
బద్దలు కొట్టుకుంటూ రా
నీకు ప్రాణాలు ఇచ్చేటి fans ఇక్కడున్నారు
Bullet బండెక్కి రా
రా బయటికిరా రా బయటికిరా
రా బయటకిరా రా బయటకిరా
Written by: Bhakara Bhatla, Bhaskarabhatla, Devi Sri Prasad