क्रेडिट्स
PERFORMING ARTISTS
Charan Arjun
Performer
Yasaswi Kondepudi
Performer
Veeha
Performer
COMPOSITION & LYRICS
Charan Arjun
Songwriter
गाने
ఉండలేనే అమ్మీ ఉండలేనే
నిన్ను వీడి నిమిషం నేనే
పండగేనే రోజూ పండగేనే
నిండి ఉంటే నువ్వు గుండెలోనే
చేతుల్లో రేఖల్లా చేరావే నా కల్లా
చెక్కావే అందంగా నన్నే నిలువెల్లా
ఎరుపెక్కే చెక్కిల్లా ఎడతెగని ఎక్కిల్లా
కనుగొన్నా నువొచ్చే కబురే ఇయ్యాల
నువ్వే నువ్వే నువ్వే
నడసీ నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
ప్రేమ రసీ నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నా ఇనామువే
నువ్వే నువ్వే నువ్వే
ప్రేమ సునామివే
ఉండలేనే అమ్మీ ఉండలేనే
నిన్ను వీడి నిమిషం నేనే
పండగేనే రోజూ పండగేనే
నిండి ఉంటే నువ్వు గుండెలోనే
నీ తలపుల నుండే
నాకు ఊపిరి అందేనే
నువ్ పుట్టక ముందే
నేను నీకే చెందానే
ఊరేలే దూరం మనకు
హృదయం ఒక త్రానే
మా రాణే నువు మా ఇంటికి
అందరికెరుకేనే
పక్షయితే బాగున్నే అనిపిస్తుందే నాకు
తక్షణమే నీ ముందే
వాలే వీలుండేదే
కుట్రే పన్నిందేమో
ఆ ప్రకృతి నామీదే
రమ్మని ఈ సంభరమే
నెమ్మదిగా నేర్పిందే
నా ఉనికే నువ్వంటా
నీ వెనకే నేనుంటా
ఎద ఎపుడూ పలికే
శబ్ధం నీ పేరేనంటా
నిను చూసే ఆ క్షణమే
ఈ ఆ దైవ దర్శనమే
అందంగా ఆశకునం
ఇపుడే తరలొచ్చెనటా
నువ్వే నువ్వే నువ్వే
నడసీ నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
ప్రేమ రసీ నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నా ఇనామువే
నువ్వే నువ్వే నువ్వే
ప్రేమ సునామివే
ఉండలేనే అమ్మీ ఉండలేనే
నిన్ను వీడి నిమిషం నేనే
పండగేనే రోజూ పండగేనే
నిండి ఉంటే నువ్వు గుండెలోనే
Written by: Charan Arjun

