गाने

పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లనీ నా పైటకొంగు జారేటి గడుసు పిల్లనీ (పచ్చగడ్డి కోసేటి పచ్చగడ్డి కోసేటి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా హే నాపేరు మీనాకుమారి, నాఊరు కన్యాకుమారి నాపేరు మీనాకుమారి, నాఊరు కన్యాకుమారి పోదామా జట్కా సవారీ చేద్దామా జల్సా కచేరి హే పట్టు పట్టు పట్టు పట్టు పట్టు సుందరీ నువ్వు కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు నీ కొబ్బరి నాపే నాపే నాపే నాపే నాపే నాపేరు మీనాకుమారి, నాఊరు కన్యాకుమారి (పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా) జిగి బిగి పళ్ళల్లోనా నీ స్ట్రాబెరి English మాసాల్లోన చలి జనవరి (పచ్చగడ్డి కోసేటి) గల గల నదులల్లోన గోదావరి మాంసాహారాల్లోన కుందేల్ curry (పచ్చగడ్డి పచ్చగడ్డి) చీరే కట్టి చిచ్చే రేపే కన్యా లాహిరి నా అందం తోటి అందం చూపే ఆంధ్రా ఆవిరి నాపే నాపే నాపే నాపే నాపే నాపేరు మీనాకుమారి, నాఊరు కన్యాకుమారి (పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా) (Okay boss, now let's listen to the rhythm of Andhra) ముద్దుల cricket లో నీ century రాతిరి రసవిందులో రతి జాంగిరి (పచ్చగడ్డి కోసేటి) మొహా శాస్త్రాలలో కసి library కామసూత్రాలలో తొలి దస్తూరి (పచ్చగడ్డి పచ్చగడ్డి) నే తేనెలు నెయ్యితో రుద్దిన బెంగాల్ కేసరి నా కళ్ళల్లోనే కత్తులు దాచిన పిల్లా పోకిరి నాపే నాపే నాపే నాపే నాపే నాపేరు మీనాకుమారి, నాఊరు కన్యాకుమారి పోదామా జట్కా సవారీ చేద్దామా జల్సా కచేరి (పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, ఓ పిల్లా నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా, ఓ పిల్లా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, ఓ పిల్లా నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా ఓ పిల్లా)
Writer(s): Devi Sri Prasad, Sahithi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out