म्यूज़िक वीडियो

Thelusey Thelusey Video Song || MoogaManasulu Songs || Karunya
{artistName} द्वारा {trackName} संगीत वीडियो देखें

क्रेडिट्स

PERFORMING ARTISTS
Karunya
Karunya
Performer
COMPOSITION & LYRICS
Kesava Kiran
Kesava Kiran
Composer
Anantha Sreeram
Anantha Sreeram
Songwriter

गाने

తెలుసే తెలుసే నువు నా ఎదురుగా లేవు తెలుసే తెలుసే ఇక నా వైపుకే రావు తెలిసే తెలిసే మళ్ళి నిన్ను కోరాను తెలిసే తెలిసే నీకై వెతుకుతున్నాను ప్రియురాలా అర్ధం కాలేదా దయ లేదా కొంచెం నా మీద లోకంలో నా కన్నా నిన్ను ప్రేమించేవాణ్ని చూపిస్తే చాలు ఆ రోజే నీనుండి నేను దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు నీతో నేను వేరయ్యానంటూ కోపంగా నీలాకాశం నల్లంగా మారిందే నువ్వే నన్ను వదిలేవంటు ఆవేశంగా మేఘం కూడా నిప్పుల్నే చల్లిందే నువ్వు నేను సరదాగా తిరిగిన ప్రతి చోటు నన్నే చూసి మొహమే చాటేస్తుందే నువ్వీ చోట నాకై మిగిలుంచిన ప్రతి గురుతు నాలోవుంటూ నన్నే తొలిచేస్తుందే లోకంలో నా కన్నా నిన్ను ప్రేమించేవాణ్ని చూపిస్తే చాలు ఆ రోజే నీనుండి నేను దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు ఒకటయ్యాక ఒంటరిగా ఉంటె ఆ ప్రాణం సూన్యం తోనే సావాసం చేస్తుందే ప్రేమించాక నీ ప్రేమని పొందని ఆ హృదయం ఉన్నటుంది తన సవ్వడి ఆపిందె ఏదో రోజు నువ్వు వస్తావన్న ఈ ఆశే శ్వాసై నన్ను బ్రతికిస్తూనే ఉందే మళ్ళి జన్మ అసలుందో ఏమో ఏమోలే ఇపుడీ జన్మ నువ్వు కావాలంటుందే లోకంలో నా కన్నా నిన్ను ప్రేమించేవాణ్ని చూపిస్తే చాలు ఆ రోజే నీనుండి నేను దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు
Writer(s): Ananth Sriram, Kesava Kiran Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out