म्यूज़िक वीडियो

क्रेडिट्स

PERFORMING ARTISTS
S.P. Charan
S.P. Charan
Performer
Smitha
Smitha
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
M.M. Keeravani
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

गाने

ధింతననన ధింతన ధింతన ధింతననన ధింతన ధింతన ధింతననన ధింతన ధింతన ధింతననన ధింతన ధింతన గంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నువ్విచ్చిన మనసే క్షేమం నువ్వు పంచిన ప్రేమే క్షేమం నువ్వయి నేనున్నాను క్షేమంగా మనమాడిన ఆటలు సౌఖ్యం మనసాడిన మాటలు సౌఖ్యం మనువయ్యె కలలున్నాయి సౌఖ్యంగా నీ చెవి విననీ సందేశం నా చదువుకు భాగ్యంగా ప్రతి పదమున నువ్ ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నువ్ పంపిన జాబుల పూలు నా సిగలో జాజులుకాగా దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా నీ లేఖల అక్షరమాల నా మెడలో హారంకాగా చేరాతలు నా తలరాతను మార్చంగా నువ్ రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా నువ్ చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా ధింతననన ధింతన ధింతన ధింతననన ధింతన ధింతన ధింతననన ధింతన ధింతన ధింతననన ధింతన ధింతన ధింతననన ధింతన ధింతన ధింతననన ధింతన ధింతన ధింతననన ధింతన ధింతన ధింతననన ధింతన ధింతన
Writer(s): M. M. Keeravani, K S Chandra Bose Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out