Dari

PERFORMING ARTISTS
Sreeram
Sreeram
Performer
Malathi
Malathi
Performer
Sneha
Sneha
Actor
Ravi Teja
Ravi Teja
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Sahithi
Sahithi
Songwriter

Lirik

హేయ్ సిలకేమో సీకాకులం
కులుకేమో మల్కీపురం
సొగసేమో ఇశాపట్నం జగదాంబ junction రో
అరె పెదవేమో పిఠాపురం
రుచి చూస్తే మిఠాయ్ పురం
నుడుమేమో గరం గరం
భీమిలి beach-e రో
ఇది టెక్కలి టెక్కుల్దిరో
మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే
కిర్లంపూడి సరుకేరో
Mass తో పెట్టుకుంటే మడతడి పోద్ది హే
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్
హేయ్ సిలకేమో సీకాకులం
అరె కులుకేమో మల్కీపురం
అరె ఏ ఏ ఏయ్ వన్నె చుస్తే పాలంగడి
ఒళ్ళు చూస్తె పూలంగడి
బుగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి
దీని జెబ్బ చుస్తే పర్లాకిమిడి
కొబ్బరి చలిమిడి
అరె ఏ ఏ పూసపాటి పుంజుకోడి
రోసమొస్తే అబ్బాడి
ముందు ఎనక నోట్లో వున్న
ముప్పై పళ్ళూడి అబ్బో
Apposition-ai పోతాది
అప్పుడే పిండి పిండి
ఓసి నా రాజమండ్రి
పలకదోర జాంపళ్ళ బండి
పూల బండెక్కి వచ్చి
పాలబండి చుక్కల్లో పక్కేసి
లాగిస్తా నా బండి
Massతో పెట్టు కుంటే మడతడి పోద్ది అద్ది
ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది ఏయ్
హేయ్ సిలకేమో సీకాకులం
అరె కులుకేమో మల్కీపురం
అరె ఏ ఏ ఏయ్ ఉన్నోళ్లు లేనోళ్ళని
మనిషిలోన తేడాలు
ఉన్నదాక వేటే మానవు
టక్కరి తోడేళ్ళు వాటి
ఆటలింక కట్టించుకుంటే బతకరు పేదోళ్ళు
అరె హా యాయ్ యాయ్ ముందు మరి
ఈ సంగతి తెలుసుకొని పెద్దోళ్ళు
లోటు ఇంక సరిచేయకుంటే
నా బోటి కుర్రోళ్ళు హే ఇట్టా
వీధికెక్కి పెట్టక తప్పదు
వీపులు దంపుళ్ళు
నువ్వు సేనానివయ్యో సిమ్మాచలం సింహానివయ్యో
నీకు ఎదురేదిరయ్యా ఎదుటి వాడి
మేలుని కోరే మనిషివి నువ్వేరో
Mass తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేయ్
Mass తో పెట్టుకుంటే మడతడి పోద్ది అరె
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేయ్
సిలకేమో సీకాకులం
అరె కులుకేమో మల్కీపురం
హే సిలకేమో సీకాకులం
కులుకేమో మల్కీపురం
సొగసేమో ఇశాపట్నం జగదాంబ junction రో
అరె పెదవేమో పిఠాపురం
రుచి చూస్తే మిఠాయ్ పురం
నుడుమేమో గరం గరం
భీమిలి beach-e రో
ఇది టెక్కలి టెక్కుల్దిరో
మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే
కిర్లంపూడి సరుకేరో
Mass తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్
Written by: Devi Sri Prasad, Sahithi
instagramSharePathic_arrow_out

Loading...