Lirik

Bro ఈరోజు మనందరం celebrate చెయ్యాల్సిన రోజు అసలు break-up యొక్క గొప్పతనం తెలుసా మీకు ఏంటి bro మ్... B అంటే బక్రీద్ (ఓహో) R అంటే రంజాన్ (ఆహా) E అంటే easter (అబ్బో) A అంటే ఆయుధ పూజ (అంతుందా) K అంటే కృష్ణాష్టమి Bro you please listen to me U అంటే ఉగాది P అంటే పొంగల్ Better be single, ready to mingle Break-up అంటే పండగే bro అరె marriage అంటే దండగే bro ఆడాళ్ళంతా ఇంతే bro, అరె ఆడేసుకుంటారు మనతో bro Cricket కబ్బడ్డి పేకాటకి ప్రతి ఆటకి కొన్ని rules ఉంటాయి మన lifeల్తో వీల్లాడే బంతాటకి Rules అన్ని break అయిపోతుంటాయి బంగాళదుంపల్తో మొదలెట్టి ఆఖరికి బంగాళ ఖాతానే తెమ్మంటారు వయ్యారి పాపల్తో కయ్యాలే పడలేం bro Commitment లేనోడే super clever-u Break-up అంటే పండగే bro అరె marriage అంటే దండగే bro ఆడాళ్ళంతా ఇంతే bro, అరె ఆడేసుకుంటారు మనతో bro Hello bro నువ్వు మరీను అందరు అమ్మాయిలు ఇట్టాగే ఉంటారేంటి My పిచ్చి bro సీత గీత సుజాత నిత్య సత్య సువర్ణ ప్రియ శ్రీయ మాయ నీల మధుబాల రాధిక రాగిణి రంజిని నందిని వందన చందన అనిత కవిత లలిత సునీత ప్రణీత సవిత వసంత... అందరు ఇంతే bro, ఒకే ఒరలో కత్తులు Plugలోన ఏలెడితే shock కొడతాది చిన్న పిల్లాడికి కూడా ఆ సంగతి తెలుసు Pin పీకితే bomb పేలిపోతాది చాలా సినిమాల్లో చూస్తుంటాం matter తెలుసు హే దునియాలో ప్రతి దానికేదో theory ఉంది తీరు తెన్నూ లేని mind-u వీళ్లది boss-u పులి నోట్లో జింకకి బయటపడే దారుంటే వదులుకోకు మళ్ళి రాదు ఈ lucky chance-u Break-up అంటే పండగే bro అరె marriage అంటే దండగే bro ఆడాళ్ళంతా ఇంతే bro, అరె ఆడేసుకుంటారు మనతో bro
Writer(s): Devi Sri Prasad, Bhaskara Bhatla Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out