album cover
Fidaa
album cover
Fidaa dirilis pada 10 Juli 2017 oleh Aditya Music sebagai bagian dari album Fidaa (Original Motion Picture Soundtrack)
BPM
Melodiksi
Level Akustik
Valence
Kemampuan untuk menari
Energi

Video Musik

Video Musik

Lirik

(hm-hm-hm)
(hm-hm-hm)
(hm-hm-hm)
(hm-hm-hm)
ఓ ఫిదా
ఎంత దూరమో ఇలా
అంత చెరువే కదా
ఒక్క సారి తొంగి చూడావా
ఎన్ని దారులో అల
వాకిలయిగ ఎద
ఒక్క సరి తొంగి చూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులే
ఒక నింగేలే మనకున్నది
నా కలల తోటలో
మారాని రుతువులు ఉన్నావే
నువ్వు వచ్చిన చోటు ఉన్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
పదే పదే ఒకే రోజే మాదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
ఎంత దూరమో ఇలా
అంత చెరువే కదా
ఒక్క సారి తొంగి చూడవా
Oh-ooh-ooh
ఆకాశం గుప్పిట్లో చిక్కెదేనా
మేఘాలు హద్దులో ఉండేదేనా
గుండెల్లో ఆగేవి కప్పేవేళ రెప్పలోన
ఆ మాత్రం నేనెంతో అర్థం కానా
నీ జడల పాయలో
గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన రాకున్నదే
అడగాలి నిన్నని వద్దు ఆగిపొమ్మని
ఒక జంజటం చంపేస్తుందే
గుండె తలుపు తట్టకు
నిన్ను నాలో వెతకకు
Na-na-na-na
Na-na-na-na
మాటే తెలియకున్నా ఆపేస్తానా
బాధ అయితే నీతోనే చెప్పేసేయనా
నవ్వే అయితే నీ నుంచి దాచేస్తానా
దాచేస్తానా
మనసయ్యే మౌనంగా ఏడుస్తున్నా
ఓహ్ నీ జడల పాయలో
గుండె చిక్కుకునదే
మరి రమ్మన రాకునదే
అడగాలి నిన్నని వద్దు ఆగిపొమ్మని
ఒక జంజటం చంపేస్తుందే
ఎంత దూరమో ఇలా
అంత చెరువే కదా
ఒక్క సారి తొంగి చూడావా
ఎన్ని దారులో అల
వాకిలయిగ ఎద
ఒక్క సరి తొంగి చూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులే
ఒక నింగేలే మనకున్నది
నా కలల తోటలో
మారాని రుతువులు ఉన్నావే
నువ్వు వచ్చిన చోటు ఉన్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
పదే పదే ఒకే రోజే మాదే
ఫీదా ఫీదా ఫీదా ఫీదా నీకే హే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే నీకే
పదే పదే ఒకే రోజే మాదే
ఫీదా ఫీదా ఫీదా ఫీదా నీకే హే
Written by: Chaithanya Pingali, Shakthikanth Karthick
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...