Lirik

తెలిసి తెలియని ఊహలో కలిసి కలవని దారిలో ఎటు వెళ్లిందో ఎటు వెళ్లిందో మనసే విరిసి విరియని స్నేహమై పలికి పలకని రాగమై ఎటు వెళ్లిందో ఎటు వెళ్లిందో మనసే పలకరించే పాటలా మనసూగెను ఊయలా ఎదిగింది అందమైన ఓ కలా ఏమయ్యిందో ఏమో గాని ఎవరు పోల్చుకొని ఇరు దారుల్లో ఎటు నడిచారో ఈ వేళా తలచి తలచి వెతికే కన్నులివిగో తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో ఎదురు చూసి చూసి ఎంతకాలమైనా జత చేరకుండా ఆశ జారిపోయిన తలచి తలచి వెతికే కన్నులివిగో తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో తెలిసి తెలియని ఊహలో కలిసి కలవని దారిలో ఎటు వెళ్లిందో ఎటు వెళ్లిందో మనసే కన్నుల్లో కల నిజమవక నిదురించావుగా ఈ హృదయాలు ముళ్ళున్న తమ దారుల్లో పరుగాపరులే ఈ పసివాళ్లు ఆ నిన్నలో ప్రతి జ్ఞ్యాపకం ఈ జంటని వెంటాడిన ఆ లోకమే ఎటు వెళ్లిందో కనరాదు కాస్తయినా తలచి తలచి వెతికే కన్నులివిగో తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో ఎదురు చూసి చూసి ఎంతకాలమైనా జత చేరకుండా ఆశ జారిపోయిన తలచి తలచి వెతికే కన్నులివిగో తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో ఇద్దరికి పరిచయమే ఒక కల లాగ మొదలయ్యిందా ఇద్దరుగా విడిపోయాక అది కలగానే మిగిలుంటుందా పసి వాళ్ళుగా వేరయ్యాక ఇన్నాళ్లుగా ఏమయ్యారో ఈ నేలపై నలుదిక్కుల్లో ఎటు దాగి ఉన్నారో తలచి తలచి వెతికే కన్నులివిగో తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో ఎదురు చూసి చూసి ఎంతకాలమైనా జత చేరకుండా ఆశ జారిపోయిన తలచి తలచి వెతికే కన్నులివిగో తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో
Writer(s): Anup Rubens, Vanamaali Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out